in

captain vijay kanth saved Vijayashanti’s life!

కెప్టెన్ విజయ్ కాంత్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే… ఆయన రియల్ లైఫ్ లో హీరో ఇజం చూపించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ ద్వారానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు విజయ్ కాంత్. అందుకే ఇప్పుడు ఆయన లేరు అని వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఒక సందర్భంలో తన ప్రాణాలను అడ్డేసి విజయశాంతి ప్రాణాలను విజయశాంతి కాపాడారు.

తనను కాపాడిన కెప్టెన్ గొప్పతనాన్ని మరో సారి గుర్తు చేసుకున్నారు ఈమె. “1980లో ఓ సినిమా షూటింగ్‌లో నన్ను ఓ తోటలో కట్టేసి, చుట్టూ మంట అంటించారు. గాలికి ఆ ప్రాంతమంతా అంటుకుంది. నా చేతులు కట్టేయడంతో తప్పించుకోలేని పరిస్థితి. ఆ సమయంలో విజయ్‌కాంత్ గారు ఎంతో కష్టపడి కట్లు విప్పి నన్ను కాపాడారు. ఆయన ఎప్పటికీ ప్రజల హీరో” అని విజయ్‌ శాంతి కెప్టెన్ విజయ్‌ కాంత్ గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు..!!

First Look from Trivikram – Venkatesh’s ‘Aadarsha Kutumbam’!

Vijay Sethupathi: Anti-aging research should be done on nagarjuna