in

busy bee Sreeleela Rejects 10 Crore Offer For having Bold Content?

మధ్యకాలంలో టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు శ్రీ లీల. ఆకర్షించే అందంతో పాటు ఆకట్టుకునే నటనతో అటు యూత్ ను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను చూపు తిప్పుకోకుండా చేస్తుంది. డెబ్యూ సినిమాతో బోటా బోటి మార్కులతో సరిపెట్టుకున్న..ధమాకతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అందం, నటనే కాదు తన డ్యాన్సులతోనూ అందరితో విజిల్స్ వేయించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే తెలుగు హీరో శ్రీలీలపై ఉండే మోజుతో..

ఏకంగా ఆమెకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు అంటూ తెలుస్తోంది. అంతేకాదు ఆమె డైరెక్ట్ గా లిప్ లాక్ చేస్తే ఏకంగా ఐదు కోట్ల పారితోషికం ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్న శ్రీ లీల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక శ్రీ లీలా ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రోజు’, బోయపాటి-రామ్ పోతినేని మూవీ, బాలయ్య 108లలో నటిస్తోంది. వీటితో పాటు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి డెబ్యు మూవీలోనూ ఆమెనే హీరోయిన్గా నటిస్తోంది. ఇవే కాకుండా మహేష్-త్రివిక్రమ్ సినిమాలోనూ శ్రీ లీల నటిస్తోంది..!!

ismart Nidhi Agarwal is on board for Prabhas’s next?

Ram Charan and Vijay Sethupathi are all set for a face off!