
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]త[/qodef_dropcaps] న ముగ్గురు కొడుకులకి ఈమద్యే ఆస్తి పంపకాలు చేసిన అల్లు అరవింద్ ఇంక ఆ మ్యాటర్ లొ నుండి బైటకి రానట్లున్నాడు. మెగా కుటుంబానికి నిర్మాత బన్నీ వాస్ కూడా నాకు కొడుకులాంటి వాడే అంటు ఈమద్యే ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు మెగా ప్రొడ్యూసర్. వాసును నా కొడుకు అని అంటుంటే తన ఆస్తులు ఎక్కడ రాసిస్తానేమో అని ముగ్గురు కొడుకులు భయపడ్డారని నవ్వించాడు ఈ నిర్మాత. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇలా అనగానే స్టేజి మీద ఉన్న వాళ్లంతా నవ్వు ఆపుకోలేక పాకమని నవ్వేశారు.