
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బా[/qodef_dropcaps]లీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరియు తాప్సి పన్ను కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పింక్’ ఈ సినిమా ఎంత గణ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇటీవలే ఈ సినిమా ని తమిళ్ లొ అజిత్ మరియు శ్రద్ధ శ్రీనాథ్ ని పెట్టి అక్కడ రీమేక్ చేసారు తమిళ్ లొ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది దానితో ఇప్పుడు ఈ సినిమా ని తెలుగు లొ రీమేక్ చేయాలనీ ఉవ్విళూ ఊరుతున్నారు బోణి కపూర్, అందులో భాగంగా బోణి కపూర్ రీసెంట్ గ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా నందమూరి బాల కృష్ణ ఇద్దరినీ విడి విడిగా అప్రోచ్ అయినట్లుగా ఫిలిం నగర్ లొ వార్తలు వినిపిస్తున్నాయి. పాలిటిక్స్ లొ బిజీ గ ఉన్న పవర్ స్టార్ సినిమాలకి రీమేక్ తొ రిఎంట్రీ ఇస్తాడా లేక ప్రస్తుతం KS రవి కుమార్ డైరెక్షన్ లొ సినిమా చేస్తున్న బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా కోసం రీమేక్ కి ఒకే చెప్తాడా ఇది తెలియాలి అంటే మరి కొంత కలం వేచి చూడాల్సిందే. ఈ ఇద్దరి స్టార్ హీరోస్ లొ ఎవరు ముందు ఒకే చెప్తే వారితో సినిమా తీయాలని కపూర్ గారు బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.