
ఇటీవల రష్మిక మందన్న తన కాలుకు గాయమైన విషయాన్ని ఫోటో ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే, బాలీవుడ్ నటి యామి గౌతమ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యామి మాట్లాడుతూ, “నాకు కూడా సోషల్ మీడియా అకౌంట్ ఉంది. కానీ నేను రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమి తిన్నానో చెప్పాల్సిన అవసరం లేదు. గాయపడ్డా, కానీ అది చెప్పుకోలేదు. రష్మిక లాంటి స్టార్‌లు అన్నింటిని షేర్ చేయడం ఎంతవరకు అవసరం?” అంటూ వ్యాఖ్యానించింది.

