
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బి[/qodef_dropcaps] గ్ బాస్ సీసన్ ౩ మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ తో అయిపోయింది. హైదరాబాద్ లోని పథ బస్తి కి చెందిన టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగూంజ్ టైటిల్ విన్నర్ గ నిలిచాడు. రన్నర్ అప్ గ బుల్లి తెర సెన్సేషన్ యాంకర్ శ్రీముఖి నిలిచింది. ఎన్నో మాస్ సాంగ్స్ తొ యూట్యూబ్ లొ హల చల్ చేసిన రాహుల్ ‘హిజ్రా’ సాంగ్ తొ యువతని హోరెత్తిస్తున్నాడు. బిగ్ బాస్ షో లొ ఎంటర్ కాకముందు రాహుల్ తీయిన్స్ హిజ్రా సాంగ్ ఇప్పుడు వైరల్ గ మారింది. ప్రస్తుతం ఈ సాంగ్ ని 35 లక్షల మంది చూసారు అంటే సాంగ్ ఏ రేంజ్ లొ హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. రాహుల్ ఫ్యూచర్ లొ మరెన్నో సాంగ్స్ తీసి ఇంక మంచి పేరు సంపాదించుకోవాలని కోరుతున్నారు ఫాన్స్.