in

bhagyshree still waiting for a solid hit in telugu!

మిస్టర్ బచ్చన్’ చిత్రంలో తన ఎక్స్ పోజింగ్ చూసి చాలామంది మైండ్ బ్లోయింగ్ అనిపించారు. ఈ మూవీతో తన రేంజ్ కూడా మారుతుంది అనుకున్నారు. బట్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. సోకులారబోత మాత్రం మైనస్ అయింది. కట్ చేస్తే సెకండ్ మూవీగా కింగ్ డమ్ మూవీ గురించి చెప్పారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండకు కలిసొచ్చే కాలం అన్నారు. బట్ అదీ పోయింది. ఈ మూవీలో భాగ్యశ్రీకి కూడా పెద్దగా కలిసొచ్చిన సందర్భాలు కూడా ఏం లేవు. తన పాత్ర గొప్పగా లేదు. పాటలూ ఆకట్టుకునే లేదు.

ఆంధ్రాకింగ్ తాలూకా మాగ్జిమం ఒప్పించలేకపోయింది మూవీ. రామ్ పోతినేని ఈ మూవీ గురించి చాలా చెప్పాడు. చాలా నమ్మకం కూడా పెట్టాడు. కానీ ఆ నమ్మకం కూడా గోదావరిలో కలిసిపోయింది. సినిమా బావుంది అనే టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ కూడా లేవు అని నిర్మాతలు చెప్పారు. టాక్ ఉందీ అంటే కలెక్షన్స్ కూడా ఉన్నట్టే కదా. ఆ మినిమం మేటర్ కూడా వదులుకున్నారు. కట్ చేస్తే భాగ్యశ్రీకీ ఇదే పరిస్థితి. ఈ మూవీలో తన నటనకు మార్కులు పడ్డాయి. కానీ సినిమా నెగెటివ్ గా అయిపోయింది. సో..ఈ చిత్రం కూడా పోయింది..!!

kannada actress Chaitra J Achar makes her tollywood debut!