in

Balakrishna to Play a Tough Cop in Jailer 2!

సినిమా ఫస్ట్ పార్ట్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి రజనీ చరిష్మా, నెల్సన్ పనితీరుతో పాటు..స్పెషల్ అట్రాక్షన్ గా మలియాళ‌ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ,కన్నడ సూపర్ స్టార్ శివ రాజకుమార్ క్యామియో రోల్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా కోసం జైలర్ 2లో కూడా..ఇలాంటి క్యామియో రోల్ ఉండ‌నుంద‌ని..ఆ పాత్ర‌కు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలయ్య నటించనున్నాడ‌ని టాక్‌. ఇప్పటికే నెల్సన్‌.. ఆయనతో చర్చలు జరిపి డేట్స్ కూడా సంపాదించినట్లు తెలుస్తుంది..

అయితే ఈ సినిమా లో బాలయ్య పాత్ర నడివి కేవలం 15 నిమిషాలు మాత్రమేనని.. అయితే ఈ 15 నిమిషాల కోసమే బాలయ్య ఏకంగా రూ.15 కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సినిమాలో బాలయ్య ఊర మాస్ ఎలివేషన్స్.. స‌న్నివేశాలు మెప్పించనున్నాయ‌ట. ఒకసారి బాలయ్యను..పీక్ రేంజ్ యాటిట్యూడ్ ఉండే రజినీకాంత్ ను ఒకే ఫ్రేమ్లో చూస్తే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో గూస్ బంప్స్‌ వస్తాయో అర్థం చేసుకోవచ్చు..!!

Actor Vishal Faints at Tamil Nadu Beauty Contest!

Keerthy Suresh to go de-glamour For Nithiin’s Yellamma!