in

Balakrishna & Nayanthara Collaborates for 4th Film!

మరోసారి బాలయ్య నయనతార కాంబినేషన్!
నందమూరి బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార‌ మంచి కాంబినేష‌న్‌. శ్రీ‌రామ‌రాజ్యం, సింహా, జై సింహా..ఇలా వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన సినిమాలన్నీ అభిమానుల్ని అల‌రించాయి. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రి జోడీ చూడ‌బోతున్నాం. బాల‌కృష్ణగోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది..

NBK111 కోసం బాలకృష్ణ నయనతార జోడి!
సినిమాలో క‌థానాయిక‌గా న‌య‌న‌తార‌ని ఎంచుకొన్నారు. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని న‌య‌న‌తార‌ని క‌లిసి క‌థ చెప్పారు. న‌య‌న‌తార‌కుకథ‌తో పాటు, త‌న పాత్ర కూడా బాగా న‌చ్చింద‌ని, వెంట‌నే ఓకే చెప్పింద‌ని స‌మాచారం. సాధార‌ణంగా బాల‌య్య సినిమాల్లో ఇద్ద‌రు ముగ్గురు నాయిక‌లు ఉంటారు.. ఈ సినిమాలో కూడా మ‌రో నాయిక ఉండే అవ‌కాశం వుంది. ఆమె ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తుంది..!!

confirmed: Sukumar to start ‘Pushpa 3’ after Ram Charan’s flick

no compromise in quality!