in

Balakrishna announced Aditya 369 sequel with his son Mokshagnya!

న్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 4లో బాలయ్య ఈ అద్భుతమైన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. డిసెంబర్ 6న స్ట్రీమ్ కానున్న ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య ప్రత్యేకంగా ‘ఆదిత్య 369’ గెటప్‌లో కనిపించారు. స్పేస్ సూట్ ధరించి, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఉండే లుక్‌లో ఆయన స్టేజ్‌పై సందడి చేశారు. ఈ లుక్ అభిమానులను మాత్రమే కాక, సామాన్య ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తోంది.

‘ఆదిత్య 369’ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ, తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు దారులు తెరిచిన చిత్రం. సీక్వెల్‌లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ కథానాయకుడిగా తెరంగేట్రం చేయబోతున్నారు. బాలయ్య ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడం విశేషం. ఇది మోక్షజ్ఞకు మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ఒక గౌరవవంతమైన ప్రాజెక్ట్. ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత లేదు..!!

The reason Chiranjeevi missed Rajinikanth’s movie Baasha!

production house Mythri Movie Makers Warning For trollers!