in

anjali breaks silence on ‘Game Changer’ failure and her role!

మూవీలో చెర్రీ రెండు పాత్రల్లో కనిపించాడు. అందులో ఒకటి అప్పన్న పాత్ర. అప్పన్నకి జోడిగా అంజలి నటించింది..అంజలి నటనకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అంజలిని ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తో మీరు నిరాశ పడ్డారా ? అని అడగ్గా  అంజలి రిప్లై ఇస్తూ గేమ్ చేంజ‌ర్ మంచి సినిమా కానీ ఎందుకో  ఆడ‌లేద‌ని, దానికి చాలా కార‌ణాలు ఉన్నాయ ని..

అవ‌న్నీ చెప్పాలంటే స‌మ‌యం స‌రిపోద‌ని, ఇంకో ఇంట‌ర్వ్యూ పెట్టుకోవాల‌ని సెటిల్డ్ గా రిప్లై ఇచ్చింది. అంతే కాదు తన దగ్గర ఆడియన్స్ ఎవరు మాట్లాడినా మంచి సినిమా అన్నారని చెప్పింది. పైగా సినిమా బాగుంది అనటం వేరు, మంచి సినిమా అనటం వేరు అని క్లారిటీ ఇచ్చింది. గేమ్ చేంజ‌ర్ చాలా ఇష్ట‌ప‌డి చేశా. 200 % ఎఫర్ట్ పెట్టి చేశా అంతవరకే నా బాధ్యత, ఫ‌లితం నా చేతుల్లో ఉండ‌దు. మంచి సినిమా చేసారు, నీ పాత్ర బాగుంది అని ప్రశంస సంతృప్తినిచ్చింది అని పేర్కొంది అంజలి..!!

Prithviraj sukumaran rejected rajinikanth and chiranjeevi film offers!

Fatima Sana Shaikh Speaks Out on Casting Couch in South India!