in

anasuya comments on pushpa 2 gives much more hype!

నేషనల్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి పార్ట్ ఊహించని విజయాన్ని అందుకోవటంతో సెకండ్ పార్ట్ ని మరింత శ్రద్దగా తీర్చిదిద్దాడు సుకుమార్. అందరి అంచనాలను రీచ్ అయ్యేలా ఈ మూవీ తెరకెక్కించాడు. అందుకే మూడేళ్లు టైమ్ పట్టింది. తాజాగా బిగ్‍బాస్ తెలుగు సీజన్ 8 లో దీపావళి  స్పెషల్ ఎపిసోడ్‍కు గెస్ట్ గా వచ్చింది అనసూయ..

పుష్ప 2 ది రూల్ గురించి నాగ్ ప్రశ్నించగా పుష్ప 2లో ప్రతి  10 నిమిషాలకు కిక్ ఇచ్చే మూవ్‍మెంట్ ఉంటుందని, ఇదే  క్లైమాక్స్ లా ఉంది కథ అయిపోయింది అనుకుంటాం కానీ, క్లైమాక్స్ వరకు ఎదో ఒక ట్విస్ట్ ఉంటూనే ఉంటుందని తెలిపింది. అనసూయ కామెంట్స్ తో బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయ్. త్వరలోనే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..!!

Samantha: I should have spied in real life too

pooja Hegde: i will not repeat that mistake again