in

Anasuya Bhardwaj gets emotional about her Health Update!

తాను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అనసూయ తెలిపారు. “ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. అనవసర ఆందోళనలు వద్దు. ఒక మహిళగా నా అభిప్రాయం, స్వేచ్ఛ వ్యక్తపరచినందుకే ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ ఇలాంటి అనుభవాల నుంచే మరింత బలం పొందుతున్నా. నా వెనుక నిలిచిన ధైర్యవంతమైన మహిళల మద్దతు నాకు గొప్ప శక్తి. మనమందరం మనుషులమే. భావోద్వేగాలు, బలహీన క్షణాలు సహజం. సిగ్గుపడను. నిజమైన బలం ఏమిటంటే… కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడటమే. క్లిక్‌బైట్‌లు, ఊహాగానాలకు దూరంగా ఉండండి. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా తరపున నిలబడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి క్లిష్ట సమయంలో లభించే గౌరవం, తోడ్పాటు నా గొప్ప ఆస్తి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అని ఇన్స్టాలో పేర్కొన్నారు..!!

Srinidhi Shetty Clarifies Relationship with Anushka Shetty!

Dhanush To Marry Mrunal Thakur On Valentine’s Day?