
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండ దారిలో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన స్నేహితులు నిర్వహిస్తున్న “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్ లో పార్టనర్ అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆనంద్ వెల్లడించారు.