in

Allu Waari abbai on TV, Noise with Thamanna!

తెలుగు లో ప్రారంభం కాబోయే షో కి “తమన్నా” హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇటీవలే, ఈ షో కి సంబంధించి తొలి ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఈ ప్రోమో అందరిని ఆకట్టుకుంటోంది. అయితే ఫస్ట్ ఎపిసోడ్ కు ఎవరు గెస్ట్ గా రాబోతున్నారు అన్న విషయాన్నీ మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. అయితే, తాజా గా అల్లు శిరీష్ షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ తో ఆ సస్పెన్స్ కూడా వీడింది.

మాస్టర్ చెఫ్ ఫస్ట్ ఎపిసోడ్ కు ఆయనే గెస్ట్ గా రానున్నారు. తమన్నా తో కలిసి మాస్టర్ చెఫ్ లో భాగం కాబోతున్నందుకు ఆనందం గా ఉందని పేర్కొన్నారు. ఈ షో లో ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ అయినందుకు ఎగ్జైటింగ్ గా ఉందని పేర్కొన్నారు. తొందరలోనే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక అల్లు శిరీష్ బుల్లితెరపై ఎలా సందడి చేస్తారో వేచి చూడాలి.

PRANITHA SUBHASH HOT NAVEL PHOTO GALLERY!

muddayi ane cinema ku dailogues vrayamu ani cheppina paruchuri brothers!