in

allu arjun to team up with boyapati again?

టీవల స్కంద చిత్రం నిరాశపరిచినా..స్టార్ హీరోలకు మాత్రం ఈయనపై ఎప్పటికీ నమ్మకం అలాగే ఉంటుంది..ఎందుకంటే బోయపాటి హీరోలను ప్రజెంట్ చేసే విధానం అలాంటిది మరి..ఇంతకుముందే బన్నీతో బోయపాటి సరైనోడు సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరొకసారి బన్నీతో సినిమా చేస్తానని చెప్పారు . ఇక ఎట్టకేలకు అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.

అయితే అల్లు అర్జున్ హీరో అని ప్రకటించకపోయినా అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాదు అల్లు అర్జున్ తోనే ఈ చిత్రం అన్నది ఇక లాంచనంగా ప్రకటించడమే తరువాయి. కొన్ని వారాల క్రితమే బోయపాటి తాను సిద్ధం చేసిన భారీ పాన్ ఇండియా కథను బన్నీ , అల్లు అరవింద్ కి వినిపించారట..వారు కూడా ఓకే చేసినట్లు..ఈ సినిమా తెరపైకి వస్తే ప్రభంజనం సృష్టిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి..!!

Mrunal Thakur says she is not popular enough!

jyotika ends the divorce rumors with surya finally!