
అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. బన్నీ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే, రవి తేజ నటించిన ‘డిస్కో రాజా’ మూవీ ని ముందుగా బన్నీ తో తీద్దాం అని అనుకున్నారట డైరెక్టర్ ఆనంద్. బన్నీ కు పలుమార్లు కథ కూడా వినిపించారట, అయితే బన్నీ మాత్రం సరే చూద్దాం అని చెప్తూ వచ్చారట. ఈలోపు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని ‘అల వైకుంఠపురంలో’ స్టార్ట్ అయ్యే సరికి ఇంక చేసేదేమి లేక ఆ సినిమాను ను రవి తేజ తో తీశారు డైరెక్టర్ ఆనంద్. దాని తరువాత ఏం జరిగిందో మీకు తెలిసిందే.. డిస్కో రాజా కు భారీ నష్టాలూ వచ్చాయి, సినిమా అసలు ఏమాత్రం బాగోలేదు అంటూ మొదటి రోజు నుండే గోరమైన టాక్ వచ్చింది. అంతే కాకుండా.. ఆ సినిమా రవి తేజ కెరీర్ లోనే అతిపెద్ద డిసాస్టర్ గ కూడా నిలిచింది. ఇల అల్లు అర్జున్ ఒక పెద్ద గండం నుండి లక్కీ గ బయట పడ్డాడు, ‘నా పేరు సూర్య’ లాంటి ప్లాప్ తరువుత ఒక వేళా ‘డిస్కో రాజా’ తను చేసి ఉంటె పరిస్థితి ఎలా ఉండేదో మీరే ఆలోచించండి…

