అటు ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం..ఇటు అల్లు అర్జున్ – అట్లీ డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ ఈ టాలీవుడ్ హీరోలకు ఏ రేంజ్ లో హిట్ ఇస్తారని చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బన్నీ, తారక్ ఇద్దరు ఒకే బాటలో పయనిస్తున్న క్రమంలో.. ఇద్దరు హీరోలకు ఆ తమిళ్ డైరెక్టర్లు కెరీర్ పరంగా సక్సెస్‌లు అందించగలరా..లేదా..అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ కచ్చితంగా ఫ్యూచర్ ప్రాజెక్టులతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అనుకోవడం ఖాయం అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.