తాజాగా వచ్చిన వార్ 2 సినిమా కూడా ఒకటి. సినిమాలోకి కియారా కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితమైందని.. ఆమె పాత్ర నడివి ఒక గెస్ట్ రోల్‌లా అనిపించిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా..మొదట ఈ సినిమాలో కియారా రోల్ కోసం అలియా భట్ ను భావించాడట. వాళ్ళ మధ్య ఉన్న బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మాస్త్ర సినిమాలో వీళ్ళ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంది.
అంతేకాదు..వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలియా భట్ రోల్‌ను సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం. ఈ పాత్రకు తను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేము అనే భయంతో ఆమె పాత్రను రిజెక్ట్ చేసిందంటూ తెలుస్తుంది. తర్వాత ఈ పాత్ర కోసం ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టార్ హీరోయిన్లను అప్రోచ్ అయ్యారట. కానీ.. చివరకు కియారా అద్వాని ఈ పాత్రకు సెలెక్ట్ అయ్యింది..!!