
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]స్టై[/qodef_dropcaps] లిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ‘అల వైకుంఠపురంలో’ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సంపాదించి ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో RS వంద కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అయితే సినిమా చుసిన వాళ్లంతా నటి నటీనులు యాక్టింగ్ కె కాకుండా ఇంకో దానికి కూడా ఫిదా అయ్యారనే చెప్పాలి.. ఈ సినిమా లో ఎక్కువగా భాగం ‘వైకుంఠపురం’ అనే కాస్ట్లీ హౌస్ లో చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే..అయితే ఇంత రిచ్ గ ఉన్న ఈ హౌస్ ఎవరిదో అంటూ ఫ్యాన్స్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.. తాజా సమాచారం ప్రకారం, తెలుగులో ఒక పాపులర్ న్యూస్ ఛానల్ కు అధినేత గ ఉన్న వ్యక్తి హౌస్ ఇది.. హైదరాబాద్ లో ఉన్న ఈ హౌస్ విలువ దాదాపు వంద కోట్లు పైనే ఉంటుంది అని సమాచారం..