in

actress Shraddha Kapoor and Rahul Mody break up?

శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఈ అమ్మ‌డు సాహో అనే చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌సన న‌టించి అద‌ర‌గొట్టింది.ఈ సినిమా అంత ఆద‌ర‌ణ ద‌క్కించుకోక‌పోవ‌డంతో తెలుగులో మ‌ళ్లీ అవ‌కాశాలు రాలేదు శ్ర‌ద్ధాకి. బాలీవుడ్‌లో మాత్రం దూసుకుపోతుంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ‘స్త్రీ 2’ సినిమాలో నటించ‌గా, ఈ మూవీ విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. సినీ పరిశ్రమలో కో-డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ గ‌త కొద్ది రోజులుగా డేటింగ్‌లో ఉంది..

శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ 2023లో చాలా క్లోజ్‌గా మెలిగారు. పెళ్లి కూడా చేసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో వారి రిలేషన్‌షిప్‌లో బ్రేక్ అయినట్టు బాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ మోడీని అన్ ఫాలో చేసింది. అలాగే, రాహుల్ మోడీ ప్రొడక్షన్ హౌస్, ఆత్మీయూర్, ముద్దీన్ శ్వందా పేజీలను శ్రద్ధా కపూర్ అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ఇద్ద‌రి రిలేష‌న్ బ్రేక‌ప్ కావ‌డం వ‌ల్ల‌నే వారి రిలేష‌న్ బ్రేక‌ప్ అయింద‌నేది ఇన్‌సైడ్ టాక్..!!

it’s official Naga Chaitanya, Sobhita Dhulipala are engaged!

PRABHAS – TRISHA COMBO TO REPEAT after 16 YEARS?