in

actress Kasthuri Shankar shocking comments on Telugu People!

రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చినవారే తెలుగు వారని సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళజాతి అంటూ మాటలు మాట్లాడుతున్నారన్నారు. తమిళనాడు బీజేపీ శాఖకు చెందిన సీనియర్ నేతలు అర్జున్ సంపత్, గురుమూర్తి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగువారు… ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే..మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులు తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు.. అని పరోక్షంగా ద్రవిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు..!!

Regina Cassandra interesting comments on Bollywood!

Lucky Bhaskar is Nani’s loss and Dulquer’s Gain!