in

a big shock to pooja hegde by telugu young hero!

చిరంజీవి ఆచార్య సినిమా దగ్గర నుంచి.. ఈమెకు అనుకోని విధంగా ఫ్లాప్స్ వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే ఏకంగా 6 నుంచి 8 వరకు ఫ్లాపులను చవిచూసింది ఈ హీరోయిన్. ఇక ఈ మధ్య వచ్చిన సూర్య రెట్రో సినిమా పైన తన అంచనాలు అన్నీ పెట్టుకోగా ఆ సినిమా కూడా ప్లాటుగా నిలిచింది. ఈ క్రమంలో హిందీ, తమిళ సినిమాలు పక్కన పెట్టి తెలుగులో అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ.

War 2: How much are Jr NTR and Hrithik Roshan are paid?