in

star heroine rejected 3 movie offers of nani

ప్రముఖ హీరోయిన్ మాత్రం నాని సినిమాలో నటించే అవకాశం మూడు సార్లు వచ్చినా తిరస్కరించిందట. ఈ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ నటి ఎవరో కాదు.నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక, ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు..

ఆ తర్వాత నానితో కలిసి నటించేందుకు అవకాశాలు వచ్చినప్పటికీ, రష్మిక వాటిని తిరస్కరించిందట. ఒకసారి కాదు, మూడు సార్లు నాని సినిమాలకు నో చెప్పిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆమె ఎందుకు నో చెప్పింది? అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.టాలీవుడ్‌లో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో నాని ఒకరు..!!

ram charan to remake pawan kalyan’s hit song for ‘peddi’?

Vijay Devarakonda pinning all his hopes on ‘kingdom’!