జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే ఎంతో స్పెషల్‌గా ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు..ప్రశాంత్ ఈ సినిమాలో తారక్‌ను చాలా న్యాచురల్ గా చూపించనున్నాడట. క్యారెక్టర్ కి అనుగుణంగా ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో గుండు కొట్టుకొని కనిపించనున్నారు అని..
వేరే ఏదైనా డూప్లికేట్ ప్రోడక్ట్ పెడితే ఆయనలో న్యాచురాలిటీ మిస్ అవుతుందన్న ఉద్దేశంతోనే తారక్ తో దీనిపై కూడా చర్చించాడని..ఇక తారక్ మ్యాటర్ చెప్పిన వెంటనే గుండు కొట్టుకుంటే క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందా..అయితే ఓకే గుండు కొట్టించేసుకుందాం ఏముంది అంటూ ఓపెన్గా ప్రశాంత్ నీల్‌కు ఎస్ చెప్పేసాడని టాక్ నడుస్తుంది..!!