in

sreeleela is all set to focus more on Bollywood now!

8సినిమాలలో నటించిన ఈమెకు మూడు సినిమాలు మినహా పెద్దగా సక్సెస్ లో మాత్రం రాలేదని చెప్పాలి. తాజాగా నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందని చెప్పాలి కేవలం పాటలలో డాన్స్ వేయడానికి మాత్రమే తీసుకున్నారా అనే విధంగా ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది..

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న శ్రీలీలకు సరైన సక్సెస్ రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా శ్రీ లీల సద్వినియోగం చేసుకోవడమే ఈమె ఫ్లాప్ సినిమాలకు కారణమని తెలుస్తోంది. సినిమాలు చేయడం కాస్త ఆలస్యమైనా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకున్నప్పుడే సక్సెస్ వస్తుందని లేదంటే ఇలాంటి రిజల్ట్స్ ఎదుర్కోవాలని కామెంట్లు చేస్తున్నారు..!!

king nagarjuna nu bayapettina sridevi!