in

nabha natesh on her struggling days after the accident!

భా చాలా రోజులు సినిమాల్లో నటిచంలేదు. దీనికి కారణం ఈ బ్యూటీకి యాక్సిడెంట్ కావడమే. ఏడాది క్రితం జరిగిన ప్రమాదం కారణంగా చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రమాదం కారణంగా పలు సర్జరీలు కూడా జరిగాయి. దాంతో ఓ ఏడాదిపాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం నభా ఆరోగ్యంగా కుదుటుపడింది. తాజాగా నిఖిల్‌తో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి పలు విషయాలను పంచుకుందీ..యాక్సిడెంట్‌ తర్వాత, తిరిగి మామూలు స్థితికి రావడానికి చాలా శ్రమించానని తెలిపింది. ఆ క్షణంలోమానసికంగా ఎంతో బాధ అనుభవించానని, ఫిట్‌నెస్‌ కోసం శ్రమించానని తెలిపింది. అయితే ఇప్పుడు తన శరీరంపై తనకు అవగాహన పెరిగిందని, మొబిలిటీ ఎక్సర్సైజ్‌లు, స్విమ్మింగ్‌, డ్యాన్సింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నానని చెప్పుకొచ్చింది. మరి స్వయంభూ ఈ బ్యూటీ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి..!!

Samantha shares a Cryptic post about ‘Being Alone’!