in

Khushbu revealed how she was sexually abused by her father!

బాధితులకు మన సపోర్ట్‌ ఎంతో అవసరం. వారి బాధను మనం వినాలి. మానసికంగా వారికి ధైర్యం చెప్పాలి. సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు కదా. తండ్రి వేధింపుల గురించి బయటకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు అంత సమయం తీసుకున్నావు? అని చాలామంది గతంలో నన్ను అడిగారు. నిజమే.. నేను ముందే మాట్లాడాల్సింది. ఆ ఘటన కెరీర్‌ విషయంలో జరిగింది కాదు.

నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులు ఎదుర్కొన్నాన‌ని ఖుష్బూ తెలియ‌జేసింది. చాలామంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని ప్ర‌తి ఒక్క‌రం అర్ధం చేసుకోవాలి. మ‌హిళ‌ల‌కి అండ‌గా నిల‌వండి అదే నేనే పురుషుల‌కి చెప్పేది. మీ ప్రేమ‌, మ‌ద్ద‌తు వారికి అందించండి అని ఖుష్బూ స్ప‌ష్టం చేశారు..!!

Vijay Varma admits relationship with Tamannaah Bhatia are still secret!

Samantha hails WCC’s efforts that led to Hema Committee!