in

25 Years Of MAHESH BABU In Tollywood Film Industry🔥

కెరాఘవేంద్ర రావు డైరెక్షన్ రాజకుమారుడు ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత నుండి ఒక్కో సినిమాతో ఎంతో గొప్ప క్రేజ్, పాపులారిటీ, చరిష్మా,మార్కెట్ ని సొంతం చేసుకుంటూ ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ ఆడియన్స్, ఫ్యాన్స్ మనసులో సూపర్ స్టార్ గా ప్రత్యేకంగా గొప్ప పేరుని, స్థానాన్ని సొంతం చేసుకున్నారు..రాజకుమారుడు నుండి..గుంటూరు కరం వరకు..మహేష్ బాబు క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు..మహేష్ అంటేనే బ్రాండ్..

దాదాపు 20 బ్రాండ్స్ కు అంబాసిడర్ గ ఉన్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు..అతని పాపులారిటీని గుర్తించిన ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు అతని మైనపు విగ్రహాన్నిపెట్టారు. దక్షిణాదిన ప్రభాస్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సంపాందిచుకున్న రెండో హీరోగా మహేష్ బాబు రికార్డులకు ఎక్కాడు..25 ఏళ్ళ ప్రస్థానం లో హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మన సూపర్ స్టార్. తన కెరీర్ లో మరిన్ని విజయావకాశాలు అందుకొని పాన్ వరల్డ్ మార్కెట్ లో కూడా తనదైన మార్క్ చూపాలని కోరుకుందాం..!!

Harish Shankar to work with ismart hero ram!

Bahishkarana Telugu web series