in

2 heroines in race for Prabhas ‘Spirit’?

ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తన సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్ రెడ్డి వంగ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇప్పటివరకు చేసిన రెండు సినిమాల్లో కూడా హీరోయిన్స్ కి కీలకమైన పాత్ర ఉంటుంది.

ఇక ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమాకి కీర్తి సురేష్ ను సందీప్ రెడ్డివంగా అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే రష్మిక మందన్నా కూడా ప్రభాస్ సరసన కనిపిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది..!!

social media sensation ayesha khan getting Offers In Telugu!

After ‘Game Changer’, its ‘Toxic’ for Kiara Advani!