Search Results for: sandeep
-
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న స్పిరిట్ బడ్జెట్ సుమారు రూ.300 కోట్లుగా ఉంది. ఇది సందీప్ రెడ్డి వంగాకు కూడా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. గతంలో యానిమల్ (రూ.915 కోట్ల కలెక్షన్) వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వంగా, ఈసారి ప్రభాస్‌తో పనిచేయనుండటంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా నివేదిక ప్రకారం.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ నటించనుంది. కాజోల్ వంటి సీనియర్, పాపులర్ నటి ఈ చిత్రంలో [...]
-
sandeep vanga clarifies About Chiranjeevi in Prabhas Spirit!
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా సైతం ఒకటి. ఇక..తాజాగా ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా..సినిమా నుంచి ఆడియో అప్డేట్లు కూడా సందీప్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్ పెంచాడు. అయితే..సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..సందీప్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటించట్లేదని వివరించాడు. అవన్నీ [...] -
Mahesh Babu team up with animal director Sandeep Reddy Vanga?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళితో సినిమా అనంతరం ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంపై అభిమానులలో ఆసక్తి నెలకొంటోంది. దీని కోసం మైత్రి మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని [...] -
sandeep vanga drops interesting updates on ‘spirit’
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఆయన త్వరలో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ పై దృష్టి పెట్టనున్నారు. అందుకే ప్రభాస్ సినిమా షూటింగ్‌ను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. స్పిరిట్ సినిమా కేవలం ఆరు నెలల్లోనే రెడీ అవుతుందని చెబుతున్నారు.. ఈ సినిమాకు అత్యంత ముఖ్యమైన అంశం ప్రభాస్ లుక్. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంటుగా కనిపిస్తారని అంటున్నారు. యంగ్ [...] -
Chiranjeevi In Prabhas And Sandeep Reddy Vanga’s Spirit?
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించాలని సందీప్ వంగా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన 'యానిమల్' చిత్రంలో అనిల్ కపూర్ పోషించిన పాత్ర సినిమాకు ఎంత [...] -
Deepika Padukone’s indirect reply on Sandeep Vanga’s ‘Dirty PR’ tweet!
by
Vijay kalyan 0 Votes
నిన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన సంచలన ట్వీట్ తో మరోసారి దీపికా పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం. దానికే ప్రాధాన్యత ఇస్తాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటాను.. ఆ తర్వాతే [...] -
Sandeep Reddy Vanga’s Strict Restrictions For Prabhas ‘spirit’!
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత తన నెక్స్ట్ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. ‘స్పిరిట్’ అనే పవర్‌ఫుల్ కాప్ స్టోరీని సందీప్ రెడ్డి రెడీ చేస్తున్నాడు.. అయితే, ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ఓ లక్ష్యాన్ని [...] -
Sandeep Vanga: Sai Pallavi Was The First Choice For Arjun Reddy
by
Vijay kalyan 0 Votes
సాయి పల్లవి నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..తాను దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా [...] -
Will Rashmika or Kiara be the female lead in Sandeep Reddy’s Spirit?
by
Vijay kalyan 0 Votes
ప్రభాస్ స్పిరిట్ లో ఇద్దరు పాన్ ఇండియా హీరోయిన్స్! ప్రభాస్ ఫ్రీ అవగానే సినిమా మొదలు పెట్టెలా సర్వం సిద్ధం చేస్తున్నాడు సందీప్. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసినట్లు అప్డేట్ ఇచ్చాడు. ఇప్పడు హీరోయిన్ సెలక్షన్ లో పడ్డాడట. ఈ మూవీలో త్రిష ఫిక్స్ అని కొన్నాళ్ళు, దీపికా పదుకొనే అని కొన్నాళ్ళు రూమర్స్ గట్టిగా వినిపించాయి. కానీ అవేవీ నిజం కాదని లేటెస్ట్ న్యూస్ ద్వారా తెలుస్తోంది. ప్రభాస్ స్పిరిట్ లో ఇద్దరు పాన్ [...] -
Mammootty To Play Prabhas’ Father In Sandeep Reddy Spirit?
by
Vijay kalyan 0 Votes
సందీప్ హీరో ఎలివేషన్ కి ప్రభాస్ హండ్రెడ్ పర్శంట్ మ్యాచ్ అవుతాడని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అర్జున్ రెడ్డి తో విజయ్ దేవర కొండకి, కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ కి, యానిమల్ మూవీతో రణబీర్ కి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో అని ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తోంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. సూపర్ స్టార్ ముమ్ముట్టి స్పిరిట్ లో [...] -
Jr NTR to Work With Sandeep Reddy Vanga?
by
Vijay kalyan 0 Votes
సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు.. సినీప్రియలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే త్వరలో సినిమాపై మరింత హైప్ పెంచేందుకు దేవర ట్రైలర్ లాంచ్ కు సిద్ధమయ్యారు టీం. ఇక ఈ ట్రైలర్ లంచ్ ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం తారక్ ముంబైలో ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల [...] -
kalki director Nag Ashwin took a dig at Animal director sandeep reddy?
by
Vijay kalyan 0 Votes
కల్కి 2898 AD బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. విడుదలైన నాటి నుంచి.. కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. భారీ వసూళ్లను సాధించినందుకు ఈ మూవీ టీమ్ మొత్తం ఫుల్ హ్యాపీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన ఈ చిత్రం కల్కి సీక్వెల్ పై అంచనాలను పెంచింది. ఈ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ 1000 కోట్ల మైలురాయిని [...]











