Search Results for: Vijay thalapathy
-
జనరల్ గా హీరోల కొడుకులు హీరోలుగానే ఎంట్రీ ఇస్తారు. హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టడంతో అతని కొడుకు హీరోగా సినీ వారసత్వం కొనసాగిస్తాడనుకుంటే జాసన్ సంజయ్ మాత్రం డైరెక్టర్‌గా మారుతున్నాడు. లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు సంజయ్. విజయ్ హీరోగా నటించిన వెట్టైకారన్ సినిమాలో 'సంజయ్' ఓ పాటలో కనిపించాడు. హీరోగా ఎన్ని ఆఫర్స్ వచ్చినా మెగా ఫోన్ పట్టేందుకే ఆసక్తి చూపాడు. ఏమో భవిష్యత్తులో హీరోగా మారుతాడేమో [...]
-
Vijay Thalapathy And Director Gopichand Malineni Movie shelved!
by
Vijay kalyan 0 Votes
వీరసింహారెడ్డి' సక్సెస్ తర్వాత తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తో ఓ సినిమా చేయాలని గోపీచంద్ మలినేని ప్లాన్ చేశారు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అని అనుకుంటున్న సమయంలో దర్శకుడు గోపీచంద్ కి విజయ్ భారీ షాక్ ఇస్తూ మరో కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గోపీచంద్ మలినేని తర్వాత వెంకట్ ప్రభు విజయ్ కి ఒక కథ వినిపించగా.. ఆ కథనే [...] -
Ram Charan in Vijay Thalapathy’s Leo?
by
Vijay kalyan 0 Votes
తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్ తో సంచలన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ‘లియో’సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న కనకరాజ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్తాడన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. దీన్ని రెట్టింపు చేసేలా దర్శకుడు [...] -
DIL RAJU OFFERS A WHOPPING AMOUNT FOR VIJAY thalapathy!
by
Vijay kalyan 0 Votes
తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఒక సినిమా పూర్తవుతూ ఉందనగానే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. ఇక ఆయనకి కథలను వినిపించే దర్శక నిర్మాతలు లైన్లో ఉంటారు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలకు నష్టాలు వచ్చిన సందర్భాలు అతి తక్కువ. అలాంటి విజయ్ ప్రస్తుతం తన 65వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం [...] -
Is Thalapathy Vijay Getting ₹275 Cr for His Final Film?
by
Vijay kalyan 0 Votes
దళపతి విజయ్ ఫైనల్ సినిమా రెమ్యూనరేషన్! KVN ప్రొడక్షన్స్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 380 కోట్లు వెచ్చించింది. అయితే ఇందులో మేకింగ్ కంటే రెమ్యునరేషన్లకే ఎక్కువ ఖర్చయ్యిందని సమాచారం. దళపతి విజయ్ తన లాస్ట్ మూవీ కావడంతో ఏకంగా రూ. 220 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అంటే మొత్తం బడ్జెట్‌లో దాదాపు 60% ఆయనకే దక్కింది. హెచ్. వినోద్ (దర్శకుడు) రూ. 25 కోట్లు. అనిరుధ్ సంగీతం కోసం 15 కోట్లు. బాబీ డియోల్ [...] -
Trisha fuels relationship rumours with thalapathy Vijay!
by
Vijay kalyan 0 Votes
దళపతి విజయ్, త్రిష రిలేషన్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే ఒక్కడి కాబోతున్నారు అంటూ తమిళ మీడియాలో గట్టిగానే వార్తలు వినిపించాయి. త్రిష, విజయ్ ల ప్రవర్తన కూడా అందుకు తగ్గట్టుగానే ఉండడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది. ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజులు అంతా సైలెంట్ అయిపోయింది. అయితే ఇది ఇవ్వాళ మళ్లీ ఆ వార్తలు మొదలయ్యాయి. [...] -
thalapathy Vijay becomes highest-paid actor in India!
by
Vijay kalyan 0 Votes
50ఏళ్ల ఈ హీరో ఇప్పుడు కెరీర్ లోనే చివరి సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పొలిటికల్ పార్టీని ప్రకటించిన ఆయన.. త్వరలోనే ఫుల్ టైమ్స్ పాలిటిక్స్ లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇదే తన చివరి సినిమా అని ప్రకటించారు. ఈ సినిమాకు దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీన్ని హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.250 కోట్లు తీసుకుంటున్నారంట. ఇప్పటి [...] -
Trisha To Do A Song For Thalapathy Vijay’s GOAT?
by
Vijay kalyan 0 Votes
కేవలం సీనియర్ నాయికలు మాత్రమే కాకుండా కెరీర్ తొలి నాళ్లలోనే స్పెషల్ సాంగ్స్‌లో నటించిన వారు ఎంతో మంది ఉన్నారు. వీరి జాబితాలోకి అనుష్క, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సమంత, శ్రియ ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. అయితే అందాల తార త్రిష మాత్రం ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్‌లో కనిపించింది లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ త్రిష స్పెషల్ సాంగ్‌లో నటిచంలేదు. అయితే తాజాగా త్రిష [...] -
Vijay’s whopping remuneration for Thalapathy 69?
by
Vijay kalyan 0 Votes
రజనీ కాంత్ రీసెంట్ హిట్ సినిమా జైలర్ 600 కోట్ల కలక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకి రజినీకాంత్ 210 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇదే అత్యధిక పారితోషికం. ఇప్పుడు దళపతి విజయ్, రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ . గత ఏడాది విజయ్ నటించిన ‘లియో’ సినిమా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. విజయ్ కి మార్కెట్ పెరిగింది. దీంతో విజయ్ కూడా తన పారితోషకాన్ని భారీగా పెంచేసినట్లు [...] -
thalapathy vijay joining forces with rrr makers!
by
Vijay kalyan 0 Votes
తాజాగా టాలీవుడ్ బడా బ్యానర్ అయిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడని లేటెస్ట్ గా సమాచారం అందింది. మార్చ్ లేదా ఏప్రిల్ లో ఈ సినిమా ప్రారంభం కానున్నదట. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరూ అన్నది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇక లాస్ట్ ఇయర్ విజయ్ దిల్ రాజు నిర్మాణం లోనే వారిసు సినిమా చేయగా, ఆ సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వం వహించాడన్న సంగతి [...] -
krack director Gopichand Malineni locks Thalapathy Vijay?
by
Vijay kalyan 0 Votes
తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పటికే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వారసుడు సినిమా చేశాడు. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని కూడా మరో తెలుగు డైరెక్టర్‌తో చేసేందుకు విజయ్ అంగీకారం తెలిపాడు. నందమూరి బాలకృష్ణకు ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో విజయ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించబోతుంది. ఇప్పటికే గోపీచంద్ చెప్పిన కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్ [...] -
Thala Ajith’s fans brutally troll Thalapathy Vijay!
by
Vijay kalyan 0 Votes
మాహీరో గొప్పంటే.. మా హీరో గొప్ప.. సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇలాంటి యుద్ధాలు కామన్ అయిపోయాయి. కానీ కొన్నిసార్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ మరింత అగ్లీగా మారుతోంది. ట్రోలింగ్స్‌తో ఆగకుండా ఏకంగా సదరు నటీనటుల ఫోటోలకు దండలు వేసి.. చనిపోయారంటూ వెర్రి ప్రచారం చేస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. విజయ్ అంటే గిట్టని అజిత్ ఫ్యాన్స్ 'RIPJosephVijay' హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో [...]











