• in

    Sridevi rejected ‘Baahubali’!

    Sridevi rejected 'Baahubali'
    'బాహుబలి' ను రిజెక్ట్ చేసిన శ్రీదేవి! భారత సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ చిత్రంలో శివగామి పాత్రను దివంగత నటి శ్రీదేవి ఎందుకు బాహుబలి రిజెక్ట్ చేశారనే టాపిక్ పై ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తెరదించారు. శ్రీదేవి భారీ డిమాండ్లు చేశారంటూ వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. 'బాహుబలి' పై స్పందించిన బోనీ కపూర్! బోనీ కపూర్ మాట్లాడుతూ, "రాజమౌళి గారు మా ఇంటికి [...]

    Read More

  • in

    Janhvi Kapoor To Star In Mother Sridevi’s Chaalbaaz Remake?

    అతిలోక సుందరి శ్రీదేవి కెరీర్‌లోని మరపురాని చిత్రాల్లో 'చాల్‌బాజ్‌' ఒకటి. 1989లో వచ్చిన ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే క్లాసిక్ సినిమా రీమేక్‌లో శ్రీదేవి కుమార్తె, యువ కథానాయిక జాన్వీ కపూర్ నటించనున్నారనే వార్త బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తన తల్లి పోషించిన ఐకానిక్ పాత్రను పోషించేందుకు జాన్వీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. తన తల్లి శ్రీదేవి నటించిన చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని, అవి తనకో ఎమోషన్ అని జాన్వీ [...]

    Read More

  • in

    king nagarjuna nu bayapettina sridevi!

    ప్రయోగాత్మక చిత్రాలు, ఆల్ టైం క్లాసిక్ సినిమాలను అలవోకగా చేసిన నాగార్జున కి ఒక హీరోయిన్ ని చూస్తే చాలా భయం వేసేది అట. ఎందుకంటే శ్రీదేవి నాగేశ్వర రావు ఎన్టీఆర్, కృష్ణ శోభన్ బాబు లాంటి మహానటులతో నటించిన హీరోయిన్. ఆమె అనుభవం ముందు నాగార్జున చాలా చిన్నవాడు. అలాంటి నాగార్జున కి కెరీర్ ప్రారంభం లోనే ఆఖరి పోరాటం వంటి సినిమాలో నటించే అవకాశం దక్కింది. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ [...]

    Read More

  • in

    Janhvi Kapoor’s heartfelt tribute to her late mother Sridevi

    ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 రెడ్ కార్పెట్‌పై తొలిసారి అడుగుపెట్టిన బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన దివంగత తల్లి, లెజెండరీ నటి శ్రీదేవిని తలుచుకుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. కేన్స్ తమ కుటుంబానికి, ముఖ్యంగా శ్రీదేవికి ఎంతో ఇష్టమైన ప్రదేశమని, ఇక్కడ ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని జాన్వీ గుర్తుచేసుకున్నారు. వోగ్ ఇండియా కోసం చేపట్టిన "గెట్ రెడీ విత్ మీ" కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ, కేన్స్ [...]

    Read More

  • in

    Balakrishna Reveals Why He Never Worked With Sridevi!

    బాలకృష్ణ తో ఒక్క సినిమా కూడా చెయ్యని శ్రీదేవి! 1974 లో బాలకృష్ణ బాలనటుడి గా సినిమాలు చేయడం ప్రారంభించారు. “తాతమ్మ కల” సినిమా తో బాలకృష్ణ తెలుగు తెర కు పరిచయం అయ్యారు. ఆ తరువాత భలే దొంగ, మంగమ్మ గారి మనుమడు, రామ్ రహీమ్, అన్నదమ్ముల బంధం, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణుడు వంటి సినిమాల్లో కనిపించారు. శ్రీదేవి హీరోయిన్ గా అయిన తరువాత వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వంటి హీరోలందరితో కలిసి నటించింది [...]

    Read More

  • in

    boney kapoor : there will never be a Sridevi biopic

    తాజా ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్‌ గురించి మాట్లాడారు. తాను బతికుండగా శ్రీదేవి బయోపిక్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. . ఆమె వ్యక్తిగత జీవితం ప్రపంచానికి తెలియడం ఇష్టం లేదన్నారు. ’శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రాన్ని మొదట ఐశ్వర్యారాయ్‌తో తీయాలనుకున్నారు. ఐశ్వర్య ఒకప్పటి మిస్‌ ఇండియా.. ఆమె ఇంగ్లిష్‌ రాని పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని చెప్పాను. ఆ పాత్రకు శ్రీదేవి కచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో దర్శక నిర్మాతలు అంగీకరించారు. ఆ చిత్రంలో ఇంగ్లీషు రాని గృహిణి [...]

    Read More

  • in

    Boney Kapoor ‘won’t allow’ for Sridevi biopic!

    javascript:;

    మైదాన్' మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా బోనీక‌పూర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక అమిత్ ర‌వీంద‌ర్నాథ్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'మైదాన్ మూవీ' ఈ నెల 10న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా బోనీక‌పూర్ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న భార్య‌ శ్రీదేవి బ‌యోపిక్ గురించి మాట్లాడుతూ.. నా భార్య వ్య‌క్తిగ‌త జీవితానికి [...]

    Read More

  • in

    dil raju compares sreeleela with sridevi and Jaya Prada!

    భ‌గ‌వంత్ కేస‌రి' సినిమాలో శ్రీలీల పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో బాల‌య్య కుమార్తె పాత్ర పోషంచిన శ్రీలీల న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని బాగా ఆకట్టుకుంది.  ఆమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అద్భుతంగా నటించిందని అభినందిస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీలీల ఎలాంటి పాత్ర అయిన అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌ద‌ని ఈ సినిమాతో రుజువు అయ్యిందన్నారు. ఆమె కెరీర్ లోనే ఈ పాత్ర గుర్తుండిపోతుందన్నారు. “‘భగవంత్ [...]

    Read More

  • in

    FIRST DUET OF SRIDEVI!

    అతిలోక సుందరి శ్రీ దేవి బాల నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తరువాతి కాలం లో హీరోయిన్ గ ఎదిగి సుదీర్ఘమయిన నట ప్రస్థానం కలిగిన నటి. శ్రీ దేవి మొదట ఏ నటుడి సరసన జోడీగా నటించిందో తెలుసా? సిల్వర్ స్క్రీన్ మీద శ్రీ దేవి గారి మొదటి డ్యూయెట్ ఎవరితో కలసి నటించారో తెలుసా? నైంటీన్ సెవెంటీ ఫైవ్ లో కృష్ణ మంజుల జోడిగా నటించిన "దేవుడులాంటి మనిషి' చిత్రంలో కమెడియన్ రాజబాబు కు [...]

    Read More

  • in

    sridevi muddhu kosam noru kadukkoni vellina hero!

    శ్రీదేవి ముద్దు ఇస్తుందని ఓ హీరో ఆమె దగ్గరకు నోరు కడుకుని మరీ వెళ్ళాడట. కానీ  కిస్ కాదు కదా.. కనీసం హగ్..చివరికి అతనితో మాట్లాడకుండానే వెళ్లిపోయిందట. ఇంతకి ఆ హీరో ఎవరో తెలుసా..?? తెలిస్తే షాక్ అయిపోతారు. జేడీ చక్రవర్తి . అప్పట్లో తన నటనతో తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది ప్రేక్షక ఆదరాభిమానులు పొందిన నటుడు. మొదటి సినిమాతోనే యాక్టింగ్‌లో మంచి మార్కులు కొట్టేసిన జేడీ ఆ తరువాత సౌత్ సినిమాల్లో [...]

    Read More

  • in

    sridevi ki dupe ga natinchina hema!

    సినిమాల్లో డూప్ అనేది కూడా చాలా ముఖ్యం.. ముఖ్యంగా రిస్క్ షాట్లలో, ఫైటింగ్ సీన్స్‌‌‌లలో డ్యూయల్ రోల్స్ అవసరం ఉన్నప్పుడు డూప్‌‌ని కచ్చితంగా వాడుతుంటారు దర్శకులు. అయితే ఇది కేవలం హీరోలకి మాత్రమే హీరోయిన్లకి కూడా డూప్‌‌లను వాడుతుంటారు. హీరోయిన్స్‌‌‌కి ఎక్కువగా డ్యూయ‌ల్ రోల్ చేసినప్పుడు మాత్రమే డూప్‌‌ని వాడుతుంటారు. అయితే అలాంటి సందర్భం ఓ సారి 'జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి' సినిమా చేస్తున్నప్పుడు శ్రీ‌దేవికి డూప్ కావాల్సి వచ్చింది. శ్రీ‌దేవి ఈత కొల‌నులో ఉంటే.. [...]

    Read More

  • in

    rgv gives most dirtiest comment about sridevi!

    తాజాగా వర్మ.. అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో వర్మ చెప్పిన ప్రతి సంగతి వైరల్ గా మారుతోంది. ఈ ఇంటర్వ్యూలో తాను శృంగార దేవతలా భావించే అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్తావన వచ్చింది. అషు రెడ్డి అడిగిన డర్టీ ప్రశ్నకు.. వర్మ అంతే డర్టీగా జవాబు ఇచ్చాడు. మీకు శ్రీదేవి అంటే ఇష్టం కదా.. ఆమెని ఊహించుకుని ఎప్పుడైనా మాస్టర్బేట్ చేశారా అంటూ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.