Search Results for: Sandeep Vanga
-
పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా సైతం ఒకటి. ఇక..తాజాగా ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా..సినిమా నుంచి ఆడియో అప్డేట్లు కూడా సందీప్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్ పెంచాడు. అయితే..సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..సందీప్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటించట్లేదని వివరించాడు. అవన్నీ [...]
-
sandeep vanga drops interesting updates on ‘spirit’
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఆయన త్వరలో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ పై దృష్టి పెట్టనున్నారు. అందుకే ప్రభాస్ సినిమా షూటింగ్‌ను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. స్పిరిట్ సినిమా కేవలం ఆరు నెలల్లోనే రెడీ అవుతుందని చెబుతున్నారు.. ఈ సినిమాకు అత్యంత ముఖ్యమైన అంశం ప్రభాస్ లుక్. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంటుగా కనిపిస్తారని అంటున్నారు. యంగ్ [...] -
Deepika Padukone’s indirect reply on Sandeep Vanga’s ‘Dirty PR’ tweet!
by
Vijay kalyan 0 Votes
నిన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన సంచలన ట్వీట్ తో మరోసారి దీపికా పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం. దానికే ప్రాధాన్యత ఇస్తాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటాను.. ఆ తర్వాతే [...] -
Sandeep Vanga: Sai Pallavi Was The First Choice For Arjun Reddy
by
Vijay kalyan 0 Votes
సాయి పల్లవి నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..తాను దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా [...] -
sandeep vanga: prabhas spirit will collect 150 crores 1st day
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి స్పిరిట్ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా కంటే ముందు ఒక హాలీవుడ్ సినిమాను రీమేక్ చేద్దాం అని ప్రభాస్ చెప్పారట. అయితే దానికి సందీప్ ఒప్పుకోకుండా ఒక ఒరిజినల్ థాట్ తో ముందుకు వచ్చాడు అదే స్పిరిట్.. 300 కోట్ల బడ్జెట్ ప్రభాస్ కు పెట్టడం వర్త్ అని, ప్రొడ్యూసర్ ఖచ్చితంగా సేఫ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ [...] -
Sandeep vanga Wants To Move To Hollywood!
by
Vijay kalyan 0 Votes
ఇక రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన “యానిమల్”ను చూసిన తర్వాత ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇలాగే కంటిన్యూ అయితే తాను హాలీవుడ్ కు వెళ్ళిపోతానని తాజాగా సందీప్ రెడ్డి వంగా చెప్పడం విశేషం. సందీప్ విమర్శలపై మాట్లాడుతూ తనకు భాషతో సంబంధం లేదని, తను సినిమాలు చేయాలి అంతేనని అన్నారు. ఒకవేళ ఇండియాలో క్రిటిక్స్ తనను ఆపితే, తాను హాలీవుడ్ కు వెళ్లిపోతానని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇండియాలోనే ఈయన ఈ రేంజ్ లో సినిమాలు [...] -
Sandeep Vanga Loves To Make a film with his idol chiranjeevi!
by
Vijay kalyan 0 Votes
త్వరలో యానిమల్ డైరెక్టర్..మన మెగాస్టార్ చిరంజీవితో జట్టు కట్టబోతున్నాడు. చిరు అంటే సందీప్‌కి విపరీతమైన అభిమానం. సందీప్ ఫేవరెట్ హీరో చిరంజీవినే. ఈ విషయం చాలాసార్లు చెప్పాడు. చిరుతో కలిసి పనిచేయాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు. ఇటీవల చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకొన్నాడు సందీప్. ఆ టైమ్ లోనే చిరంజీవి..'నాతో సినిమా చేయాలని ఉందని చెప్పావట.. మరి కథ ఉందా' అంటూ కూపీ లాగినట్టు [...] -
Allu Arjun blindly signed Sandeep Vanga’s film!
by
Vijay kalyan 0 Votes
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తమ్ముడు ప్రణయ్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్‌తో ‘స్పిరిట్’కి కథ ఖరారైందని వెల్లడించారు. కథకు సంబంధించిన ట్రీట్‌మెంట్ పెండింగ్‌లో ఉందని, అది రెండు నెలల తర్వాత ప్రారంభమవుతుందని తెలిపారు. సెప్టెంబర్ 2024లో షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా ప్రకటించారు. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ వంగా, అల్లు అర్జున్ సినిమా కూడా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి కథ లేదని ప్రణయ్ వెల్లడించాడు. అల్లు అర్జున్, సందీప్ ఇద్దరూ ఫైనల్ కథ [...] -
Prabhas to play a cop in director Sandeep Vanga’s ‘Spirit’!
by
Vijay kalyan 0 Votes
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు డార్లింగ్.. ఈ మూవీతో సౌత్‌లోనే కాకుండా.. నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాందించుకున్నాడు. ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. ఇక డార్లింగ్ చేస్తోన్న సినిమాల [...] -
Kajol Devgan to join Prabhas in Sandeep Reddy Vanga’s Spirit!
by
Vijay kalyan 0 Votes
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న స్పిరిట్ బడ్జెట్ సుమారు రూ.300 కోట్లుగా ఉంది. ఇది సందీప్ రెడ్డి వంగాకు కూడా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. గతంలో యానిమల్ (రూ.915 కోట్ల కలెక్షన్) వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వంగా, ఈసారి ప్రభాస్‌తో పనిచేయనుండటంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా నివేదిక ప్రకారం.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ నటించనుంది. కాజోల్ వంటి సీనియర్, పాపులర్ నటి ఈ చిత్రంలో [...] -
Mahesh Babu team up with animal director Sandeep Reddy Vanga?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళితో సినిమా అనంతరం ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంపై అభిమానులలో ఆసక్తి నెలకొంటోంది. దీని కోసం మైత్రి మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని [...] -
Chiranjeevi In Prabhas And Sandeep Reddy Vanga’s Spirit?
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించాలని సందీప్ వంగా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన 'యానిమల్' చిత్రంలో అనిల్ కపూర్ పోషించిన పాత్ర సినిమాకు ఎంత [...]











