Search Results for: Samantha Ruth Prabhu
-
ఓఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టార్ స్టేటస్, సినిమాలు, యాడ్స్, ఆరోగ్యం.. వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. వాణిజ్య ప్రకటనలపై ఆమె స్పందిస్తూ తన స్టార్ స్టేటస్ చూసి వస్తున్న యాడ్స్ చేయట్లేదని.. ఏడాదిలో 15 ఆఫర్స్ తిరస్కరించినట్టు చెప్పారు. ‘20ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయ్యాను. ఎన్ని సినిమాలు ఎన్ని యాడ్స్ చేస్తున్నామనే దానిపైనే సక్సెస్ నిర్ణయించే రోజులవి. నేను కూడా వచ్చిన యాడ్స్ చేసి బ్రాండ్ అంబాసిడర్ [...]
-
Samantha Ruth Prabhu to receive ‘Woman of the Year’!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సమంతకు ఇటీవల ఓ అరుదైనా ఘనత దక్కింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ వేడుకల్లో..అవార్డ్స్ కార్యక్రమం ఈనెల 27న దుబాయ్‌లో గ్రాండ్గా జరగనుంది. ఈ కార్యక్రమంలో సమంతను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సన్మానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.. ఈ తరానికి చెందిన ఉత్తమ నటుల్లో సమంత ఒకరని.. తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నిరంతరం మెప్పిస్తుంది. అందుకే ఈ అవార్డును అందజేయడం ఆనందంగా [...] -
Not just Naga Chaitanya, Samantha Ruth Prabhu finds love too?
by
Vijay kalyan 0 Votes
అక్కినేని ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్‌కు సమంత బిగ్ షాక్ సమంత నాగ చైతన్య 'చెయ్ - సామ్' అని ఎంతో ముద్దుగా ఫ్యాన్స్ క్యూట్ పెయిర్ అని అనుకున్న వారు ఇద్దరు విడిపోయి అందర్నీ షాక్ కు గురి చేసారు..కారణం ఏంటో ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు..చైతన్య పోయిన వారం శోభిత ను నిశ్చిత్తదం చేసుకున్నాడు..ఈ క్రమంలో సమంత కూడా మళ్ళి పెళ్లి చేసుకుంటుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది..దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు..ఈ క్రమంలో సమంత కూడా [...] -
Samantha Ruth Prabhu invests in ‘Nourish You’ food business!
by
Vijay kalyan 0 Votes
సమంత ఇప్పటికే సాకి అనే దుస్తుల ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించింది మరియు అది బాగా రాణిస్తోంది. ఆపై, ఆమె హైదరాబాద్‌లో ఉన్న పిల్లల కోసం ఒక కాన్సెప్ట్ స్కూల్‌లో పెట్టుబడి పెట్టింది. అలాగే, సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించే టెర్రస్ గార్డెన్ వ్యాపారంలో ఆమె పెట్టుబడి పెట్టిందని (డబ్బు పోగొట్టుకుందని) పుకార్లు వచ్చాయి. తాజాగా సామ్ సూపర్‌ఫుడ్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. సమంతా మొదట తమ కస్టమర్ అని, ఇప్పుడు ఆమె తమ పెట్టుబడిదారుగా మరియు భాగస్వామిగా [...] -
Netizen asks Samantha Ruth Prabhu to ‘date someone’!
by
Vijay kalyan 0 Votes
అన్నీ మనం అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎలా అవుతుంది.. ఎన్నో ఎదురుదెబ్బలు, అన్నింటినీ తట్టుకుని నిలబడాలి. జీవితాంతం తోడు నిలబడతాడనుకున్న వ్యక్తి నాలుగేళ్లకే నీ దారి నువ్వు చూసుకో అంటే, అయిన వాళ్లందరూ ఆమెదే తప్పంటే అందరికీ సమాధానం చెప్పలేక, మానసిక వేదన అనుభవిస్తూ, కెమెరా ముందు నవ్వుతూ, సినిమానే నమ్ముకుని, సినిమానే శ్వాసిస్తున్న సమంతను తమ ఇన్‌స్పిరేషన్‌గా చూపిస్తుంటారు నటీ నటులతో పాటు నెటిజన్లు. అనారోగ్యం కూడా ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే [...] -
Samantha Ruth Prabhu gets wounded on the sets of Citadel India?
by
Vijay kalyan 0 Votes
సమంత ప్రస్తుతం తన ప్రాజెక్ట్‌ల కోసం, పాత్రల కోసం తగినట్టుగా మారుతోంది. అందుకే హెవీ వర్కౌట్లు చేస్తోంది. ఆమె ఇప్పుడు నైనిటాల్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం రాజ్ అండ్ డీకే సిటాడెల్ వెబ్ సిరీస్, శివ నిర్వాణ ఖుషి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటోంది. ఈ ప్రాజెక్టుల కోసమే హెవీ వర్కౌట్లు చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రిహార్సల్స్ చేస్తోంది. అయితే ఈ క్రమంలో సమంత చేతికి గాయాలయ్యాయి. చేయి, వేళ్లు అంతా కూడా [...] -
Samantha Ruth Prabhu: No More Glamour Roles
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథాచిత్రాల్లోనూ నటిస్తున్న సమంత గ్లామర్ విషయంలో ముందు నుంచి పాజిటివ్ గానే ఉంటూ వస్తున్నారు. వివాదాస్పద పాత్రలో నటించడానికి ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. తమిళంలో సూపర్ డీలక్స్ చిత్రంలో అలాంటి సంచలనాత్మక పాత్రని చేసి వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లో ఇంకాస్త శృతిమించి నటించారు. తన భర్త నాగచైతన్య నుంచి విడిపోవడానికి ఆ వెబ్ సిరీస్ ఒక కారణమనేది ప్రచారంలో ఉంది. ఇకపోతే ఆ మధ్య పుష్ప చిత్రంలో [...] -
Samantha Ruth Prabhu turns Nurse for ‘Yashoda’!
by
Vijay kalyan 0 Votes
సమంత ఈ మధ్య కాలంలో నాయిక ప్రధానమైన పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. 'యూ టర్న్' .. 'ఓ బేబీ' సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక నాయిక ప్రధానమైన సినిమాలలో తన కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఆమె 'శాకుంతలం' చేసింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె నాయిక ప్రధానమైన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .. ఆ సినిమా [...] -
Samantha Talks Career & Work-Life Balance!
by
Vijay kalyan 0 Votes
సినిమాలు తగ్గించిన సమంత! సమంత మాట్లాడుతూ, "ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు చేయను. నా శరీరం చెప్పే మాట వినాలని తెలుసుకున్నాను. అందుకే పనిభారాన్ని తగ్గించుకుంటున్నాను. నా శారీరక, మానసిక ఆరోగ్యానికే నా మొదటి ప్రాధాన్యత" అని తెలిపారు. అయితే, ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా వాటి నాణ్యత విషయంలో మాత్రం కచ్చితంగా పెరుగుదల ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. "తక్కువ సినిమాలు చేసినా, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలతోనే పలకరిస్తాను" అని వివరించారు.. సినిమాలు తగ్గించడానికి కారణం [...] -
Are Samantha & Raj Nidimoru Finally Official?
by
Vijay kalyan 0 Votes
డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్! వీరిద్దరి మధ్య మరేదో ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సమంత రెండో పెళ్లికి కూడా డేట్ ఫిక్స్ చేసేసారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఆగస్టులో వెళ్ల ఇద్దరి పెళ్లి జరుగుతుందంటూ వార్తలు వినిపించినా..ఇప్పుడు అక్టోబర్ 6న సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. ఈ డేట్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.. సమంత రాజ్ డేటింగ్ రూమర్స్ కంఫర్మ్! కారణం సమంత, నాగచైతన్య [...] -
Samantha & Raj Nidimoru: Are They Dating?
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్ నిజమేనా? సమంత డేటింగ్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఎక్కడ కూడా సమంత స్పందించలేదు కానీ తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం సమంత డేటింగ్ లో ఉందని ఏ క్షణమైన ఈమె తన రెండవ పెళ్లి గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. తాజాగా సమంత తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో పికిల్‌బాల్ టోర్నమెంట్ [...] -
Samantha’s Jaw-Dropping Photoshop Edit Leaves Internet in Awe
by
Vijay kalyan 0 Votes
బేబీ బంప్ తో సమంత..వైరల్ అవుతున్న పిక్స్! తాజాగా సమంతకు సంబంధించి ప్రెగ్నెన్సీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. నాగాచైతన్యతో విడాకుల తర్వాత తనకు మాతృత్వాన్ని అనుభవించాలన్న కోరిక ఉందంటూ అప్పట్లో సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కూడా తెలిసిందే. బేబీ బంప్ ఫోటోలతో చూసిన వారంతా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) టెక్నాలజీ తో సమంత ప్రెగ్నెంట్ పిక్స్ అయితే సమంత [...]











