• in

    Dhanush to romance ntr’s heroine Rukmini Vasanth!

    తెలుగులో ఆయన లాస్ట్‌గా 'కుబేర'లో నటించారు. ప్రస్తుతం తమిళంలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఇప్పటికే విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో 'కర' మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ కాగా ఈ నెల 30 సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత 'అమరన్' ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ప్రస్తుతానికి 'D55' వర్కింగ్ టైటిల్‌తో ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. [...]

    Read More

  • in

    Rukmini Vasanth signs yet another Telugu biggie!

    హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఐతే, క‌న్న‌డ న‌టి రుక్మిణీ వ‌సంత్ ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ‘కాంతార 1’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బ్యూటీ. మరి శర్వానంద్ సరసన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను [...]

    Read More

  • in

    happening beauty Rukmini Vasanth plays Mellisa in yash’s Toxic!

    ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ కూడా ఒకటి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఈ మధ్యనే ఒకో అప్డేట్ బయటకి వస్తున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్స్ ఒకొక్కరిగా పోస్టర్స్ రివీల్ చేస్తుండగా.. ఇది వరకు నార్త్ హీరోయిన్స్ కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియాల పోస్టర్స్ ని మొదట [...]

    Read More

  • in

    f cube ‘Rukmini Vasanth’!

    Rukmini Vasanth is reportedly in talks for Jr NTR’s film with Prashanth Neel, hinted at through a viral Instagram post..Here are some interesting and lesser known facts about this Kannadiga's latest crush. FACT 01: She learned to surf for a Canadian film, had to practice scooter parking for a different role after learning to start [...]

    Read More

  • in

    Rukmini Vasanth Warns Fans: Beware of Impersonators!

    Rukmini Vasanth Warns Fans: Beware of Impersonators!
    రుక్మిణి వసంత్ పేరుతొ ఫ్రాడ్, మోసం! పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కాంతార: చాప్టర్ 1' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్, తన పేరుతో జరుగుతున్న ఓ మోసంపై అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తన పేరు వాడుకుంటూ పలువురిని సంప్రదిస్తున్నాడని, అతడితో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.. చీటింగ్ గురించి ఫ్యాన్స్ కు రుక్మిణి వసంత వార్నింగ్! [...]

    Read More

  • in

    Rukmini Vasanth is getting more offers and recognition!

    సప్త సాగరాలు దాటి' సినిమా చూసినవారు, అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంది అనుకున్నారు. ఈ మధ్య కాలంలో చీరకట్టులో ఇంత అందంగా ఉన్న హీరోయిన్స్ ను చూడలేదని చెప్పుకున్నారు. అయితే ఈ అమ్మాయి చీరకట్టులోనే బాగుంటుందనే అభిప్రాయాలు పెరుగుతూ ఉండటంతో, ఆ ముద్ర నుంచి బయటపడటానికి .. గ్లామరస్ గా మెరవడానికి రుక్మిణి ప్రయత్నం చేస్తూ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో వచ్చిన 'కాంతార చాప్టర్ 1' ఆమె ముచ్చట తీర్చింది. ఈ సినిమాలో యువరాణి పాత్రలో [...]

    Read More

  • in

    Rukmini Vasanth clears all doubts over ntr’s dragon!

    ద‌స‌రా సంద‌ర్భంగా ‘కాంతార చాప్ట‌ర్ 1’ విడుద‌లైంది. ఈ సినిమాలోని రిష‌బ్ శెట్టి న‌ట‌న గురించి, క్లైమాక్స్ గురించీ, ఆ విజువ‌ల్స్ గురించి గొప్ప‌గా మాట్లాడుకొంటున్నారు. దాంతో పాటు క‌థానాయిక రుక్మిణి వ‌సంతన్ కూ మంచి మార్కులు ప‌డ్డాయి. త‌న క్యారెక్ట‌ర్ ఆర్క్ బాగుంది. న‌ట‌న‌తోనూ క‌ట్టి ప‌డేసింది. ముఖ్యంగా త‌న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా ‘డ్రాగ‌న్’ లో త‌నే హీరోయిన్‌. `స‌ప్త సాగ‌రాలు [...]

    Read More

  • in

    Rukmini Vasanth Joins NTR & Prashanth Neel!

    ఎన్టీఆర్ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు వరకు అఫీషియల్ గా అయితే బయటకి రాలేదు. కానీ అనధికారికంగా మాత్రం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ అనే టాక్ ఉంది. మరి అసలు హీరోయిన్ ఎవరు ఆమేనా కాదా అనేది [...]

    Read More

  • in

    Rukmini Vasanth demands huge for ntr – neel film!

    రుక్మిణీ వసంత్..కన్నడ బ్యూటీ అయినప్పటికీ తక్కువ టైంలోనే తెలుగులో కూడా పాపులర్ అయిపోయింది. ‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ సినిమాలో ఈమె లుక్స్ చూసి తెలుగు యువత ఫిదా అయిపోయింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ రుక్మిణీ మాత్రం చాలా మందికి క్రష్ అయిపోయింది. తెలుగులో ఆమెకు భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ పై ఆసక్తి పెరగడానికి కూడా అదే కారణం. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న [...]

    Read More

  • in

    rukmini vasanth hints being caste in ntr neel movie!

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ అంటేనే మాస్ హీరో అలాంటి హీరో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది నిన్నటిదాకా ఒక [...]

    Read More

  • in

    tollywood eyes on kannada beauty rukmini vasanth!

    రుక్మిణీ వసంత్ పేరు వినగానే 'సప్త సాగరాలు దాటి' సినిమా గుర్తుకు వస్తుంది. ఈ కన్నడ హిట్ తోనే రుక్మిణి కెరియర్ జోరందుకుంది. చాలా సింపుల్ గా కనిపిస్తూనే, చూపులన్నింటినీ తన చుట్టూ తిప్పుకోవడం ఆమె ప్రత్యేకత. సహజమైన నటన..హావభావ విన్యాసం ఆమెకి మంచి మార్కులు..మరింత క్రేజ్ ను తెచ్చిపెడుతున్నాయి. దాంతో అదృష్టం కూడా ఇప్పుడు అందగత్తెల వెంటనే పడుతోందని అంతా చెప్పుకుంటున్నారు.. ఆల్రెడీ విజయ్ సేతుపతితో కలిసి నటించిన రుక్మిణి, శివకార్తికేయన్ తో కలిసి 'మదరాసి'లో [...]

    Read More

  • in

    rukmini vasanth is the perfect replacement for sai pallavi!

    సాయి పల్లవి అన్నిరకాల పాత్రలు చేయదు. ఆమె ఎంచుకునే పాత్రలు బలమైనవిగా..విభిన్నమైనవిగా ఉంటాయి. ఏదైనా ఒక పాత్ర గురించిన ప్రస్తావన వస్తే, ఈ పాత్ర సాయిపల్లవి అయితే బాగుంటుందని ఆడియన్స్ చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఆమె కోసం కొన్ని కథలను..పాత్రలను డిజైన్ చేస్తూ ఉండటంతో సాయిపల్లవి బిజీ అయిపోయింది. అందువలన సాయిపల్లవి స్థానంలో ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచన చేస్తున్న మేకర్స్ కి ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక ఆప్షన్ రుక్మిణీ వసంత్.. రుక్మిణీ వసంత్ బెంగుళూర్ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.