Search Results for: Pushpa
-
బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివి వద్థ్య, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు పొందింది. ముఖ్యంగా చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” సినిమాలో ఆమె చిన్న కానీ గుర్తుండిపోయే పాత్ర చేసింది. ఆ తర్వాత ఆమెకు “పుష్ప 2: ది రూల్” సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలై మంచి విజయం సాధించింది. దివి మాట్లాడుతూ..ఈ సినిమాలో తన పాత్ర చాలా [...]
-
Manchu Lakshmi claims pushpa famous dialogue was hers!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ మల్టీటాలెంటెడ్ పర్సనాలిటీ మంచు లక్ష్మి మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తనదైన మేనరిజంతో, ఇంగ్లీష్-తెలుగు కలగలిపిన స్లాంగ్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆమె, ఈసారి ఏకంగా ఐకానిక్ 'పుష్ప' డైలాగ్‌పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న లక్ష్మి, స్టేజ్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.. వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'ఫ్లవర్ అనుకున్నావా..ఫైర్!' [...] -
Prabhas to Collaborate with pushpa director Sukumar?
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్‌లో హీరో మరియు డైరెక్టర్ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అభిమానులు తమకు ఇష్టమైన హీరో, ఫేవరెట్ దర్శకుడితో సినిమా చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అగ్ర హీరోలు ప్రభాస్ మరియు రామ్ చరణ్‌లకు సంబంధించి రెండు అరుదైన కాంబినేషన్లు సెట్ కాబోతున్నాయనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, [...] -
sreeleela still regrets doing item song for Pushpa 2!
by
Vijay kalyan 0 Votes
శ్రీలీల ఈ వారం తన కొత్త పొలిటికల్ హిస్టారికల్ డ్రామా సినిమా ‘పరశక్తి’తో అలరించబోతోంది. ఈ సినిమా జనవరి 10, 2026న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకి ముందు, నటి తన కెరీర్, డ్యాన్స్ నంబర్లు, ఇటీవలి విజయాలు గురించి మనసు విప్పి మాట్లాడుతోంది. గాలాటా ప్లస్‌తో మాట్లాడుతూ, శ్రీలీల ‘పుష్ప 2’లో చేసిన ప్రత్యేక డ్యాన్స్ నంబర్ తన కెరీర్‌లో భాగం కాదని అన్నారు. నివేదిక ప్రకారం, 'ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌లు చేయడం [...] -
confirmed: Sukumar to start ‘Pushpa 3’ after Ram Charan’s flick
by
Vijay kalyan 0 Votes
పుష్ప తర్వాత పుష్ప 2 ప్రారంభించిన సుకుమార్, ఆ సినిమా పూర్తయిన వెంటనే పుష్ప 3 మొదలుపెడతారని అందరూ ఆశించారు. కానీ, సుకుమార్ ఇప్పుడు తన దృష్టిని మరొక ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించారు. ఆయన ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త సినిమా కోసం ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా గురించి స్వయంగా నిర్మాతలు అధికారికంగా కన్ఫాం చేయడం విశేషం.. ప్రస్తుతం [...] -
pushpa director Sukumar to direct Shah Rukh Khan!
by
Vijay kalyan 0 Votes
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సుకుమార్ టాలీవుడ్‌కు చెక్ పెట్టేసి బాలీవుడ్ చెక్కేయనున్నాడట. అక్కడ ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు అంటూ సమాచారం. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్‌ష షారుఖ్ ఖాన్. ఎస్.. సుకుమార్, షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందంటూ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. పుష్ప లాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్‌తో [...] -
Story of Pushpa: Sukumar Explains!
by
Vijay kalyan 0 Votes
పుష్ప రాజ్ క్యారెక్టర్ పేరు గురించి డైరెక్టర్ సుకుమార్ పుష్ప-1, పుష్ప-2 సినిమాలు జాతీయస్థాయిలో విజయం సాధించడంతో రెండు,మూడేళ్లలో పుష్ప-3 తెరకెక్కిస్తామని మేకర్స్ కూడా ప్రకటించారు. అయితే.. అసలు ఈ సినిమాకు పుష్ప టైటిల్ ఎలా పెట్టామో దర్శకుడు సుకుమార్ వివరించారు. ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మన దేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్ భారీగానే జరుగుతోంది. దీనిని ఆధారంగా చేసుకుని సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది.. రియల్ స్మగ్లర్ పుష్ప పేరు వాడుకున్న సుకుమార్ [...] -
pushpa director Sukumar to work with Shah Rukh Khan?
by
Vijay kalyan 0 Votes
పుష్ప సిరీస్ తో బాలీవుడ్ లోనూ క్రేజ్ తెచ్చుకొన్నాడు సుకుమార్. తన నుంచి ఎలాంటి సినిమా వస్తుందా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్లు సైతం సుకుమార్‌తో పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో సుకుమార్ కు బాలీవుడ్ బాద్ షా..షారుఖ్ నుంచి పిలుపు వచ్చిందని కథనాలు వెలువడుతున్నాయి..సుకుమార్ - షారుఖ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే దానిపై అంచనాలు మామూలుగా ఉండవు.. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది? అనే [...] -
pushpa 2 becomes highest Hindi net grosser of all time!
by
Vijay kalyan 0 Votes
పుష్ప 2 క్లాస్ మూవీ కాదు, ఫారెన్ లొకేషన్స్ లో తీసింది కాదు. ఊర మాస్ మూవీ, హీరోని కూడా స్టైల్ గా అందంగా చూపించలేదు అయినా హీరోయిజం అంటే ఇది కదా అని నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 100 ఏళ్ళ బాలీవుడ్ సినీ చరిత్రలో వేల సినిమాలు వచ్చాయి. కానీ అక్కడ ఎప్పుడూ ఖాన్ లు, కపూర్లు రాజ్యమేలుతున్నారు. ఇండియాలో టాప్ మోస్ట్ స్టార్స్ కూడా బాలీవుడ్ హీరోలే. అలాంటి చరిత్రను తిరగరేసాడు అల్లు [...] -
in F Cube
Everything about Pushpa – The Rule – Telugu swag
by
Vijay kalyan 0 Votes
FACT 01: Custom-Branded Theater Merchandise Pushpa 2 was the first Indian film to have custom-branded popcorn tubs and soft drink cups with the film's logo and stills. These items were available in major US theaters, marking a significant milestone in international film marketing. FACT 02: Breaking Records Pushpa 2 is the third highest-grossing Indian film worldwide, [...] -
in F Cube
f cube ‘pushpa – the rise’!
by
Vijay kalyan 0 Votes
FACT 01: Each day, 300 trains were being used. The Maredumilli forest in Andhra Pradesh is where Pushpa was primarily filmed. The entire film crew was transported to the jungle in such circumstances. To get the team to the forest, the manufacturers used 300 vehicles each day. FACT 02: After completing 80% of the filming for Pushpa, the [...] -
Allu Arjun arrested in Hyderabad over ‘Pushpa 2’ stampede!
by
Vijay kalyan 0 Votes
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా..ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. [...]











