Search Results for: Priyanka Mohan
-
డాక్టర్ శివ రాజ్‌కుమార్ మరియు ధనంజయ ప్రధాన పాత్రల్లో, హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద ప్రాజెక్ట్ *‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’*లో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ అధికారికంగా చేరారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించడంతో సినిమా చుట్టూ ఆసక్తి మరింత పెరిగింది. తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్, పవన్ కళ్యాణ్, నాని, ధనుష్, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన అనుభవం [...]
-
OG actress Priyanka Mohan is stepping into the world of OTT!
by
Vijay kalyan 0 Votes
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'ఓజీ' తర్వాత ప్రియాంక అరుల్ మోహన్ సంతకం చేసిన సినిమా ఇదేనని సమాచారం. 'ఓజీ' కాకుండా తమిళంలో కెవిన్ సరసన ఆవిడ ఓ సినిమా చేస్తోంది. నాగార్జున వందో సినిమాకు రెడీ అయ్యే సమయంలో దర్శకుడు రా కార్తీక్, నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు.. కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటి వరకు పదికి పైగా సినిమాలు చేశారు. [...] -
priyanka mohan decides to do glam roles from now!
by
Vijay kalyan 0 Votes
ప్రియాంక మోహన్. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలలో ఏ సినిమాలో కూడా శృతిమించి ఎక్స్పోజింగ్ చేయలేదు. అయితే నటి ప్రియాంక ప్రస్తుతం అవకాశాలు లేక చాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన జాబిలమ్మా నీకు అంత కోపమా చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు.. అంతే ఆ తరువాత తమిళంలో మరో అవకాశం రాలేదు. ప్రస్తుతం [...] -
gang leader girl Priyanka Mohan bags Ravi Teja’s next!
by
Vijay kalyan 0 Votes
ప్రియాంక మోహన్…గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది. అయితే ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది ఈ భామ. కానీ తెలుగులో అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అయితే సడెన్ గా ఈ భామ కెరీర్ అద్భుతంగా టర్న్ అయింది. ఈమెకు వరసగా తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజి చిత్రంలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోన్న [...] -
Priyanka Mohan gets super busy with telugu projects!
by
Vijay kalyan 0 Votes
ప్రియాంక అరుళ్ మోహన్…ఫస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్ తోనే తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది. అయితే గ్యాంగ్ లీడర్ లో ప్రియాంక మోహన్ కి అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే సినిమా ఛాన్స్ లు కూడా వచ్చాయి. కానీ ఏవీ కూడా కెరీర్ కు యూజ్ కాలేదు. దీంతో కోలీవుడ్ గడప తొక్కిన ప్రియాంక మోహన్ కి అక్కడ సక్సెస్ దొరికింది. మళ్లీ [...] -
in Paparazzi
Priyanka Mohan Gorgeous Stills in Black Saree!
by
Vijay kalyan 0 Votes
-
Priyanka Arul Mohan confirmed to play Kanmani in ‘OG’!
by
Vijay kalyan 0 Votes
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను శనివారం చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె 'కన్మణి' అనే పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. 'రన్ రాజా రన్', 'సాహో' చిత్రాల ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు [...] -
Priyanka Arul Mohan to play female lead in mahesh babu’s next?
by
Vijay kalyan 0 Votes
గ్యాంగ్ లీడర్ సినిమాలో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ శ్రీకారం సినిమాలో కాస్త గ్లామరస్ గానే కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులోను ఒకటి రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ప్రియాంక అరుళ్ మోహన్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి అదిరిపోయే ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసిందంట [...] -
Sreekaram Trailer, Sharwanand, Priyanka Arul Mohan!
by
Vijay kalyan 0 Votes
-
anupama replaced with priyanka arul mohan?
by
Vijay kalyan 0 Votes
వరుస ఫ్లాప్ లతో ఉన్న హీరో నిఖిల్ ఇటీవల అర్జున్ సురవరం సినిమా సక్సెస్ ట్రాక్ పట్టాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 చిత్రాన్ని నిఖిల్ చేస్తున్నాడు. అయితే తిరుపతి వేదికగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో అనుపమను ఫైనల్ చేయగా ఇప్పుడు సోషల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అనుపమ సినిమా నుంచి తప్పుకుందని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తీసుకున్నట్లు [...] -
Ravi Teja to romance Nani’s heroine priyanka!
by
Vijay kalyan 0 Votes
ఇటీవలి కాలంలో తెలుగులో అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయికల్లో ప్రియాంక అరుల్ మోహన్ కూడా వుంది. చెన్నైకి చెందిన ఈ కోలీవుడ్ భామ నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన 'శ్రీకారం' సినిమాలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు తాజాగా రవితేజ సరసన నటించే ఛాన్స్ కూడా వచ్చింది. తాజాగా 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' [...] -
nani’s heroine priyanka Roped In For Ravi Teja’s ‘Khiladi’!
by
Vijay kalyan 0 Votes
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్'. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'డాన్ శీను', 'బలుపు' సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌పై కన్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్' మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ [...]











