• in

    good news for Jr NTR and Prashanth Neel’s film, producers clarity!

    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రంపై నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేశాయి. షూటింగ్‌లో హీరో లుక్ సరిగా లేకపోవడంతో ఇప్పటికే చిత్రీకరించిన సీన్లను పక్కన పెట్టేశారని, అందుకే షూటింగ్ నిలిచిపోయిందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తలపై నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చాయి.. నిర్మాణ సంస్థల సమాచారం ప్రకారం, షూటింగ్ నిలిచిపోయిందనే ప్రచారంలో ఏమాత్రం [...]

    Read More

  • in

    anil Kapoor onboard for NTR–Prashanth Neel’s dragon!

    ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో చేస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కొంచెం నెమ్మది గానే కొనసాగితుంది. అయితే ఈ సినిమా కాస్టింగ్ ప్రకారం అధికారికంగా ఇతర నటీనటులు డీటెయిల్స్ బయటకి రాలేదు. అలానే ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో భాగం అయినట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఆ నటుడు [...]

    Read More

  • in

    kajol devgn on board for Jr NTR–Prashanth Neel Film?

    ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఆమె హీరోకి తల్లి పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి లీకుల రూపంలో చాలా [...]

    Read More

  • in

    Akkineni Hero to Join Hands with Prashanth Neel?

    కెరీర్‌లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్న ఆయన, తాజాగా ‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సమావేశం కావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ చిత్రం రాబోతోందంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా మరో సమాచారం బయటకు వచ్చింది. అఖిల్‌తో సినిమా రాబోతున్న [...]

    Read More

  • in

    Rukmini Vasanth Joins NTR & Prashanth Neel!

    ఎన్టీఆర్ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు వరకు అఫీషియల్ గా అయితే బయటకి రాలేదు. కానీ అనధికారికంగా మాత్రం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ అనే టాక్ ఉంది. మరి అసలు హీరోయిన్ ఎవరు ఆమేనా కాదా అనేది [...]

    Read More

  • in

    Allu Arjun Teaming Up With Prashanth Neel For ‘Ravanam’!

    నితిన్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాత దిల్ రాజు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈక్రమంలో తన భవిష్యత్ సినిమాలపై వివరాలు వెల్లడించారు. ఇందులో ఓ ఆసక్తికరమైన అప్డేట్ కూడా ఇచ్చారు. త్వరలో అల్లు అర్జున్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. సినిమా టైటిల్ ‘రావణం’గా ప్రకటించారు. అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ తమ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉంటుందని ప్రకటించారు..నిజానికి [...]

    Read More

  • in

    Jr NTR-Prashanth Neel: Production Update!

    "Breaking: Jr NTR starts Prashanth Neel film shoot from 22nd! First look at Young Tiger's pan-India venture coming soon."
    ఎన్టీఆర్‌, నీల్‌ సినిమాపై బిగ్‌ అప్డేట్‌, 'డ్రాగన్' సెట్స్ లో ఎంట్రీ!! యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ నెల 22 నుంచి తార‌క్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటార‌ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక ఈ క్రేజీ అప్‌డేట్‌తో ఎన్‌టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు..కాగా, ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. డ్రాగ‌న్ అనే [...]

    Read More

  • in

    JR NTR Prashanth Neel to Have Bangladesh Backdrop?

    ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరు పాన్ వరల్డ్ స్టార్స్ కలిసి వర్క్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు ప్రశాంత్ నీల్, నీల్ మూవీస్ లో హీరోయిజం, హీరో ఎలివేషన్స్ సూపర్ గా ఉంటాయి. అలాంటి మ్యాజిక్ కి ఎన్టీఆర్ తోడైతే ఎలా ఉంటుందో అన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు నీల్.. ఇదొక  పీరియాడిక్ [...]

    Read More

  • in

    Rukmini Vasanth in talks for jr ntr – prashanth neel’s film!

    జూనియర్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ 31 వ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 31వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఆసక్తికర అప్డేట్ వచ్చింది.. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర బృందం [...]

    Read More

  • in

    Jr. NTR’s ‘dragon’ With Prashanth Neel officially Launched!

    దేవర సినిమా సాంగ్స్ అండ్ అప్డేట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరొక హైప్ ఎక్కించే న్యూస్ అందరికి తెలిసిందే..ఎన్టీఆర్ తో KGF 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు. దీనిపై ఎప్పుడో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, ప్రభాస్‌తో సినిమాను రెండు పార్టులుగా చేయబోతుండడంతో ఇది ఆలస్యం అవుతోంది. దీనికితోడు ఎన్టీఆర్ కూడా దేవర తో బిజీగా ఉండడంతో ఈ [...]

    Read More

  • in

    Massive update on Jr NTR and Prashanth Neel Upcoming Movie!

    నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఎన్టీఆర్ ఫోకస్ RRR తో గ్లోబల్ రెకగ్నిషన్ పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరకు మరొక సినిమా రాలేదు..అతనితో నటించిన రామ్ చరణ్ 'ఆచార్య' ఎప్పుడో రిలీస్ అవ్వగా..శంకర్ 'గేమ్ చెంజర్' కూడా త్వరలోనే రానుంది..ఈ క్రమంలో జూనియర్ కూడా స్పీడ్ పెంచాడు..కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. నెక్స్ట్ 'వార్ 2' లో నటిస్తూనే తన తరవాత [...]

    Read More

  • in

    most happening beauties for jr ntr and prashanth neel’s film!

    తారక్‌ హిందీలో వార్‌-2, ప్రశాంత్  నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. డ్రాగన్ అనే పేరు ఈ చిత్రానికి పరిశీలనలో ఉంది.  మైత్రి మూవీ మేకర్స్‌  భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో మొదలుకానుందని ఎన్టీఆర్‌ పుట్టినరోజున ప్రకటించారు. 'దేవర’ పూర్తి కాగానే ప్రశాంత్  నీల్‌ ఈ సినిమా డ్యూటీ ఎక్కనున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయికగా నేషనల్‌ క్రష్‌ రష్మిక కథానాయికగా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. తాజాగా మరో వార్త వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ గ్లామర్‌ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.