Jr. NTR and Nelson Dilipkumar: Potential Film Project in the Works
ఆ తమిళ్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన ఎన్టీఆర్? ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రతి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కోసం సిద్ధమవుతోంది. జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్‌కుమార్, ఎన్టీఆర్‌కి ఒక మాస్ అండ్ [...]