• in

    south crazy beauty Malavika Mohanan struggle continues!

    అందాల భామ మాళవిక మోహనన్‌కు తమిళంతో పాట ఇతర ఇండస్ట్రీల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆమె వివిధ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ ఓ సాలిడ్ హిట్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. స్టార్ హీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో భాగమైనా విజయాన్ని వరుస ప్రాజెక్ట్‌లుగా మలచుకోవడంలో ఆమె వెనుకబడింది. తమిళంలో ‘పేట’, ‘మాస్టర్’ వంటి పెద్ద సినిమాలతో మంచి పాపులారిటీ సాధించిన ఆమె, ఆ క్రేజ్‌తో వరుస బాక్సాఫీస్ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.. ఇటీవల ఆమె [...]

    Read More

  • in

    malavika mohanan did a terrifying 60 foot free-fall stunt!

    తమిళ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’లో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక మోహనన్, ఈ సినిమా కోసం తాను చేసిన ఒక రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియాలో అభిమానులతో జరిపిన ఇంటరాక్షన్‌లో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సుమారు 60 అడుగుల ఎత్తు నుండి తాడు సాయంతో కిందకి దూకే స్టంట్ చేసినట్లు ఆమె తెలిపింది.. గాలిలో పడిపోతున్న [...]

    Read More

  • in

    malavika mohanan daring 100-150 meter jump stunt!

    హీరో కార్తి నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'సర్దార్ 2' సెట్స్‌లో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని నటి మాళవిక మోహనన్ పంచుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ మొదటి రోజే ఓ భారీ యాక్షన్ సీన్‌లో పాల్గొనాల్సి వచ్చిందని, అది తనను తీవ్రంగా భయపెట్టిందని ఆమె తెలిపారు. 'సర్దార్ 2' ఆడియో విడుదల కార్యక్రమంలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన అనుభవాన్ని వివరిస్తూ, "నాకు షూటింగ్ మొదటి రోజే పెద్ద షాక్ తగిలింది. తొలిరోజే ఒక [...]

    Read More

  • in

    Malavika Mohanan: Producers don’t dare to back female centric films

    మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు వసూళ్లు సాధించలేవని పలువురు నిర్మాతలు భావిస్తున్నారని, ఈ విషయంలో వారి ఆలోచనా ధోరణి మారాలని నటి మాళవిక మోహనన్ అభిప్రాయపడ్డారు. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన చిన్న చిత్రాల్లో ‘కొత్తలోక: చాప్టర్ 1’ ఒకటి. తక్కువ వ్యయంతో రూపొందినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా నటి మాళవిక మోహనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహిళా ప్రధాన చిత్రాలపై నిర్మాతల దృక్పథం గురించి మాట్లాడారు.. మహిళా ప్రాధాన్యమున్న [...]

    Read More

  • in

    Malavika Mohanan reveals about her swimming pool challenging scenes!

    తాజాగా హీరోయిన్ మాళవికా మోహనన్ ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. "నటీనటుల మధ్య సీన్స్ బాగా రావాలంటే కెమిస్ట్రీ చాలా ముఖ్యం. ప్రభాస్‌తో నాకు చాలా సన్నివేశాలు ఉన్నాయి. నా పాత్రకు నిడివి ఎక్కువ ఉంది. నా సోలో సీన్‌ను పెద్ద స్విమ్మింగ్ పూల్‌లో మూడు రోజులు షూట్ చేశారు. రోజుకు దాదాపు 10 గంటలు నీళ్లలోనే ఉండాల్సి వచ్చింది.. మొసలి దాడి చేస్తున్నట్లు నటించాలి. ఒకవైపు చలికి చర్మం మొత్తం [...]

    Read More

  • in

    Malavika Mohanan gets unexpected things with ‘The Raja Saab’!

    ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే అభిప్రాయం ఉందని, తాను కూడా మొదట అలాగే అనుకున్నానని ఆమె తెలిపారు. "ది రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను [...]

    Read More

  • in

    Malavika Mohanan Denies Being Part Of Chiranjeevi’s film!

    మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న 'మెగా 158' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటి మాళవిక మోహనన్ స్పష్టత ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ వదంతులేనని ఆమె తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. "మెగా 158 చిత్రంలో నేను నటిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. ఐకానిక్ స్టార్ చిరంజీవి గారితో ఏదో ఒక రోజు స్క్రీన్ పంచుకోవాలనే కోరిక [...]

    Read More

  • in

    young beauty Malavika Mohanan in talks for ChiruBobby2!

    వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 5వ తేదీన పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ను ఎంపిక చేశారని [...]

    Read More

  • in

    malavika mohanan first-ever “audition” was conducted by Mammootty!

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాళవిక, తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి మమ్ముట్టినే కారణమని తెలిపారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె అయినప్పటికీ, తనకు కూడా ఆడిషన్ తప్పలేదని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తొలి మలయాళ చిత్రం ‘పట్టంపోలే’ కోసం హీరోయిన్‌ను వెతుకుతున్న సమయంలో, ఒక షూటింగ్ లొకేషన్‌లో ఉన్న తనను మమ్ముట్టి చూశారని చెప్పారు.. ఆమె మాట్లాడుతూ, "అక్కడ నన్ను చూసిన మమ్ముట్టి గారు, వెంటనే నా ఫొటోలు తీశారు. సినిమా కోసం ఆడిషన్ కూడా [...]

    Read More

  • in

    malavika mohanan sensational comments on south directors!

    ప్రముఖ సినీ నటి మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న “ది రాజా సాబ్” సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మాళవిక మోహనన్ తన అంద చందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. వరుస సినిమా ఆఫర్లతో జోరు మీద ఉన్న ఈ చిన్నది తన నటనతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ వాటిని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి [...]

    Read More

  • in

    Mumbai Police Reacts To Malavika Mohanan’s Incident In Local Train

    ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నాను. అలా ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రి నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఒక వ్యక్తి మా వైపు చూస్తున్నాడు. అలా చూస్తూ ముద్దు ఇస్తావా అని [...]

    Read More

  • in

    Malavika Mohanan: Prabhas is not what he seems

    మాళవిక మోహనన్ ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్ర‌మంలో ప్రభాస్‌తో తన అనుభవాలను ఆమె పంచుకున్నారు. "నేను ప్రభాస్ సార్‌ను కలవడానికి ముందు ఆయన ఇంటర్వ్యూలు చూసినప్పుడు చాలా సైలెంట్‌గా, రిజర్వ్‌డ్‌గా ఉంటారని అనుకున్నా. కానీ, అనుకున్నంత సైలెంట్ కాదు అని ఆ త‌ర్వాత తెలుసుకున్నా. ఆయనను స్వయంగా కలిసినప్పుడు మంచి మాటకారి, సూపర్ ఫన్, ఫన్నీ అని అర్థమైంది.. ఆయ‌న‌తో సమయం గడపడానికి చాలా చక్కని వ్యక్తులలో ఒకరని తెలుసుకున్నా. డార్లింగ్‌ చుట్టూ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.