• in

    Deepika Padukone doesn’t care about big cheques!

    బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె ఇటీవల రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను తిరస్కరించడంపై స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ హీరోగా రానున్న 'కల్కి' సీక్వెల్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని 'స్పిరిట్' సినిమాల్లో నటించకపోవడానికి కారణం పారితోషికం లేదా డేట్స్ కాదని, ఆరోగ్యకరమైన పని వాతావరణానికే తన తొలి ప్రాధాన్యత అని ఆమె వెల్లడించారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు దీపికా సమాధానమిచ్చారు. "సినిమా బడ్జెట్ రూ.100 కోట్లా లేక రూ.500-600 [...]

    Read More

  • in

    Shalini Pandey supports Deepika Padukone for 8-hour work shift model

    దీపికా పదుకొణె లేవనెత్తిన '8 గంటల పని' విధానంపై చర్చ జోరుగా సాగుతోంది. ఈ నిబంధన కారణంగా ఆమెకు కొన్ని పెద్ద సినిమా అవకాశాలు చేజారాయన్న వార్తల నేపథ్యంలో, యంగ్ హీరోయిన్ షాలినీ పాండే దీపికాకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆమె చేస్తున్న డిమాండ్‌లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాలినీ పాండే మాట్లాడుతూ, "ఆ ప్రాజెక్టుల విషయంలో తెరవెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఒక నటిగా [...]

    Read More

  • in

    south producers not happy with deepika padukone’s attitude!

    కల్కి దీపికకి తొలి తెలుగు సినిమా. చాలా అంచనాలతో అడుగుపెట్టింది. ఆమె పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. రెండో భాగంలో చాలా కీలకం. అయినప్పటికీ నిర్మాతలు తొలగించే పరిస్థితి వచ్చిందంటే మామూలు విషయం కాదు. నిర్మాతలు ఈ నిర్ణయానికి రావడానికి కారణం దీపికనే. బాలీవుడ్‌లో దీపిక స్టార్ హీరోయిన్. అయితే దీపికతో వర్క్ చేయడం అంత ఈజీ కాదు. చాలా కండీషన్లు ఉంటాయి. స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా ఆమెని సంప్రదించి,.. ఆమె పెట్టిన [...]

    Read More

  • in

    Kalki 2 Shocker: Deepika Padukone’s Exit

    Kalki 2 Shocker: Deepika Padukone's Exit
    దీపికా పదుకొనే అవుట్ అఫ్ ప్రభాస్ 'కల్కి 2' దీపిక‌ను తొలగించిన వైనం వెనుక చాలా కొత్త కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. క‌ల్కి 1 చేస్తున్న‌ప్పుడు దీపిక రూ.9 కోట్ల వ‌ర‌కూ పారితోషికం తీసుకొంద‌ని స‌మాచారం. ఇప్పుడు ఆ పారితోషికాన్ని డ‌బుల్ చేయాల‌ని చూసింద‌ట‌. క‌నీసం రూ.13 కోట్లు ఇస్తే గానీ, నేను ఈ సినిమాలో న‌టించ‌ను అని ఖ‌రాఖండీగా చెప్పేసింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ 'కల్కి 2' నుండి దీపికా పదుకొనే [...]

    Read More

  • in

    Deepika Padukone Out of prabhas Kalki 2!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లాస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ఈ సినిమా తోనే బాలీవుడ్ నటి దీపికా పదుకోణ్ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. మరి తన రోల్ తో ఆ సినిమాలో కూడా ఆమె మెప్పించగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక సీక్వెల్ లో కూడా ఆమె కనిపించనుంది అని మేకర్స్ [...]

    Read More

  • in

    Deepika Padukone replaced with alia bhatt sparks backlash!

    ప్రఖ్యాత అమెరికన్ దుస్తుల బ్రాండ్ 'లీవైస్'కు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటివరకు దీపికా పదుకొణె వ్యవహరించారు. అయితే, నిన్న ఆ సంస్థ అనూహ్యంగా దీపిక స్థానంలో అలియా భట్‌ను తమ కొత్త గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుంచి దీపిక అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటిని ఎందుకు తొలగించారంటూ లీవైస్ బ్రాండ్‌ను, ఆ స్థానంలోకి వచ్చిన అలియా భట్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం [...]

    Read More

  • in

    deepika padukone left ‘spirit’ for allu arjun movie?

    సందీప్ రెడ్డి రంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా స్పిరిట్. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వేరే సినిమాల షూటింగ్లో బిజీగా ఉండడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఫ్రీ అవ్వగానే ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉంది. కానీ ఆమె ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది..దీనికి గల కారణాలు [...]

    Read More

  • in

    Deepika Padukone First Indian To Receive A Star On ‘Hollywood Walk Of Fame’!

    ప్రముఖ నటి దీపికా పదుకొణెకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఆమె హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపికయ్యారు. ఈ మేరకు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక కావడం విశేషం. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన జాబితాలో.. డెమి మూర్, రాచెల్ మెక్ [...]

    Read More

  • in

    telugu fans upset with deepika padukone entry in allu arjun film!

    దీపిక పదుకొణె తాజాగా అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ సినిమా కోసం విడుదల చేసిన స్పెషల్ వీడియోలో ఆమెను ఒక సూపర్ ఉమెన్ పాత్రలో చూపించారు. అయితే సాధార‌ణంగా సినిమాల్లోకి హీరోయిన్ ఎంట్రీ అంటే హీరో నుంచి కనీసం ఓ పాజిటివ్ స్పందన వస్తుంది. కానీ ఈసారి అల్లు అర్జున్ మాత్రం పూర్తిగా మౌనంగా ఉన్నారు. దీపిక ఎంట్రీ వీడియోపై ఆయన ఇన్‌స్టాగ్రామ్, X లేదా [...]

    Read More

  • in

    Deepika Padukone’s indirect reply on Sandeep Vanga’s ‘Dirty PR’ tweet!

    నిన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన సంచలన ట్వీట్ తో మరోసారి దీపికా పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం. దానికే ప్రాధాన్యత ఇస్తాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటాను.. ఆ తర్వాతే [...]

    Read More

  • in

    Tripti Dimri replaces Deepika Padukone for Prabhas ‘Spirit’!

    ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' మూవీ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు సందీప్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలువురు బాలీవుడ్ అగ్ర కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే, ఆ ఊహాగానాలకు తెర దించుతూ ఈ [...]

    Read More

  • in

    Deepika Padukone on board for prabhas’ spirit?

    స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకపోయినా, హీరోయిన్ ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. గతంలో మృణాల్ ఠాకూర్, ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, నిర్మాతలు ఇంకా అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు. పాన్-ఇండియా స్థాయి సినిమా కావడంతో, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను ఎంచుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు ఈ సినిమా కోసం [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.