• in

    Ananya Nagalla Breaks Silence on Instagram Subscription Row

    సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ ద్వారా సెలబ్రిటీలు ఆదాయాన్ని ఆర్జించే తీరు పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను వాడుకుంటూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న బ్యూటీలు చాలామంది ఉన్నారు. ఈ విషయంలోనే రీసెంట్ గా విష్ణు ప్రియా పై చాలా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ..యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల అదే బాట పట్టింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డబ్బులు చెల్లించిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే తమ ప్రత్యేకమైన బోల్డ్ ఫొటోలను, వీడియోలను సదరు ముద్దుగుమ్మలు [...]

    Read More

  • in

    telugu beauty ananya nagalla Making Her Bollywood Debut!

    టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించే పరిస్థితులు అంతగా లేని ఈ రోజుల్లో, అచ్చమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మాత్రం తన సత్తా చాటుతున్నారు. టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో ఆమె స్థానం సంపాదించారు. మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనన్య, పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్‌ మూవీలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలో నటించిన తర్వాత మంచి గుర్తింపు అందుకున్న ఆమె, తంత్ర, పొట్టేల్, బహిష్కరణ [...]

    Read More

  • in

    Ananya Nagalla Responds to Casting Couch Question!

    కాస్టింగ్‌ కౌచ్‌ పై షాకింగ్‌ ప్రశ్నలు వేయగా నటి అనన్య కూడా అదే రేంజ్‌లో జవాబు ఇచ్చి ఔరా.. అనిపించింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు.. అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్‌ అడుగుతారని టాక్‌ ఉంది కదా విూకు ఇలాంటి అనుభవం ఎదురైందా అని ఓ మహిళా విలేకరి అనన్య కు ప్రశ్న వేసింది. దానికి ఆమె విూరు తెలుసుకోకుండా వంద శాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారని జవాబిచ్చింది. విూరు చేసే అగ్రిమెంట్ లో కూడా ఉంటుందట [...]

    Read More

  • in

    telugu actress Ananya Nagalla Fired on Trollers!

    అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లేశం మూవీతో సినిమారంగ ప్రవేశం చేసింది. వకీల్‌ సాబ్‌ మూవీ ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇటీవల తంత్ర మూవీలో నటించింది. ఇటీవల ఈ బ్యూటీ సోషల్‌ మీడియా వేదికగా ‘ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి’ అంటూ పోస్ట్‌ చేసింది. ప్లాస్టిక్‌ స్ట్రాలకు బదులుగా స్టీల్‌ స్ట్రాలను వినియోగించాలని సూచించింది. దాంతో నటిని సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేస్తున్నారు. నువ్వు ప్లాస్టిక్‌ వాడడం లేదా? నువ్వు [...]

    Read More

  • in

    ananya nagalla shocking comments about Marriage cinema People!

    తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి స్పందించింది. అందులో భాగంగా సినీ పరిశ్రమపై  ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనన్య నాగళ్ళ మాట్లాడుతూ..“నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానా? లేక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా..సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం చేసుకోబోను. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లలో చాలా మందికి పెళ్లి తర్వాత భార్య మీద ప్రేమ [...]

    Read More

  • in

    will this bold act change ananya nagalla’s fate?

    తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించింది.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విల్లూరుతోంది..ప్రస్తుతం కుర్రాలను ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది.. తాజాగా అనన్య పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అనన్య నాగళ్ళ బోల్డ్ ఫోటో షూట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన లేలేత అందాలను ఆరబోస్తూ గ్లామర్ డోస్ తో విజువల్ ట్రీట్ ఇచ్చింది.. పైట [...]

    Read More

    -1 Points
    Upvote Downvote
  • in

    ‘Vakeel Saab’ Ananya Nagalla trashes wedding rumors!

    గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" సినిమాలో కనిపించిన అనన్య నాగళ్ళ త్వరలోనే సినిమాలకి స్వస్తి చెప్పి వివాహం చేసుకొని సెటిల్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత రెండవ తనయుడితో అనన్య వివాహం సెట్ అయిందని వారిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాలకి గుడ్ బై చెప్పబోతోంది అని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా సోషల్ [...]

    Read More

  • in

    vakeel saab beauty Ananya Nagalla debuts in Kollywood!

    ప్రియదర్శి హీరోగా నటించిన ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన అనన్య నాగళ్ల.. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ చిత్రంలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే గతేడాది వచ్చిన ‘వకీల్‌సాబ్‌’ చిత్రం ఈమెకు మంచి క్రేజ్‌ ను తెచ్చిపెట్టింది. దివ్య అనే అమాయకపు అమ్మాయి పాత్రలో ఈమె చాలా బాగా నటించింది. ‘వకీల్ సాబ్’ విజయాన్ని క్యాష్ చేసుకోవాలని ఈ అమ్మడు చాలా కష్టపడింది. వరుస పెట్టి ఫోటో షూట్లలో పాల్గొంది. మొదట కాస్త [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.