Search Results for: Allu arjun
-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'రాకా'. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టులోకి మలయాళ నటి ఫెమీనా జార్జ్ కూడా అడుగుపెట్టారు.. 'మిన్నల్ మురళి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫెమినా, 'రాకా'లో భాగం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లోనే ఇది అతిపెద్ద [...]
-
Shah Rukh Khan to play a powerful role in allu arjun’s raaka?
by
Vijay kalyan 0 Votes
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్ 'రాకా'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఒక శక్తివంతమైన అతిథి పాత్రలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు [...] -
allu arjun raaka to have 4 top heroines!
by
Vijay kalyan 0 Votes
సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటేనే ఆ సందడి వేరుగా ఉంటుంది. కానీ ‘రాకా’ చిత్రంలో ఏకంగా నలుగురు అగ్ర హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ భామలు ఈ చిత్రంలో పాలుపంచుకుంటున్నారు. రష్మిక మందన్నతో అల్లు అర్జున్ కెమిస్ట్రీ ఇప్పటికే ‘పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ జతకట్టడం ఒక ఎత్తయితే, తొలిసారిగా దీపికా, మృణాల్, జాన్వీలు బన్నీతో [...] -
Allu Arjun risky experiment with his upcoming film Raaka!
by
Vijay kalyan 0 Votes
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక లభించింది. ఆయన, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రానికి ‘రాకా’ (RAAKA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఊహాగానాలకు తెరదించుతూ, చిత్ర యూనిట్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది.. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ కనపడని అనూహ్యమైన రూపంలో [...] -
happy birthday allu arjun!
by
Vijay kalyan 0 Votes
అల్లు వారి వారసుడిగా గంగోత్రి తెరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. క్లాస్ అయినా.. మాస్ అయినా.. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయినా.. ఫ్యామిలీ అయినా.. యాక్షన్ అయినా.. మల్టీ స్టారర్ రోల్స్ అయినా..ఎక్సపరింమెంటల్ తో పాటు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోవడంలో తనను తాను బాగానే మలచుకున్నాడు. అలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఈరోజు. 'పుష్ప' సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది..పాన్ ఇండియా స్టార్ అయ్యాడు .ఈ [...] -
Allu Arjun and Basil Joseph: Superhero Film AA25 Confirmed?
by
Vijay kalyan 0 Votes
అట్లీ తర్వాత మరో తమిళ దర్శకుడితో పాన్ ఇండియా సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రజనీకాంత్ 'కూలీ' సినిమాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు కూడా. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారు? అనేది పక్కన పెడితే..25వ సినిమా మాత్రం ఫిక్స్ అయ్యింది. 'జయ జయ జయ జయహే', 'పొన్ మ్యాన్' సహా పలు మలయాళ డబ్బింగులతో తెలుగు ఓటీటీ వీక్షకులకు దగ్గరైన కథానాయకుడు బసిల్ జోసెఫ్. ఆయన [...] -
5 heroines to be join in allu arjun atlee film?
by
Vijay kalyan 0 Votes
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టు ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప చిత్రంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు దర్శకుడు అట్లీతో కలిసి ఒక భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా గురించి వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇందులో ఏకంగా ఐదుగురు స్టార్ హీరోయిన్లు నటించబోతున్నారట.. ఇప్పటికే రష్మిక [...] -
Anushka Sharma joins Allu Arjun Atlee film AA22?
by
Vijay kalyan 0 Votes
అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం రోజురోజుకూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ సినిమా కాస్టింగ్ గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఈ ప్రాజెక్టులో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో దీపికా పదుకోన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ మరియు జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, అనుష్క శర్మ చేరికతో ఈ [...] -
The title reveal of Allu Arjun and Atlee’s film on this day!
by
Vijay kalyan 0 Votes
పుష్ప వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, ‘జవాన్’ వంటి భారీ హిట్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన అట్లీ, అల్లు అర్జున్‌ను ఎలా చూపిస్తారా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడం వల్ల ఇది ఇండియన్ సినిమా చరిత్రలో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.. [...] -
Allu Arjun expresses his desire to work with Mrunal Thakur!
by
Vijay kalyan 0 Votes
పుష్ప 2: ది రూల్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న సందర్భంగా మృణాల్ పంపిన అభినందనలకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ పరిణామంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందా అనే చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ ఆయనకు ప్రత్యేకంగా పూల బొకేతో పాటు ఓ అభినందన [...] -
Dhurandhar director in talks with jr ntr and allu arjun?
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్ సినిమాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చి దర్శకుడు ఆదిత్య ధర్ అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. సింపుల్ అంచనాలు నడుమ వచ్చిన తన ధురంధర్ చిత్రం పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కాకుండానే ఆ రేంజ్ సంచలనం సెట్ చేసింది. అయితే ఈ ఒక్క సినిమాతో అసలు ఈ దర్శకుడు ఎవరు అని కూడా చాలా మంది వెతికేసారు. ఇక ఈ సెన్సేషనల్ ఇప్పుడు తెలుగులో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ [...] -
Rashmika to play negative role in Allu Arjun Atlee Film!
by
Vijay kalyan 0 Votes
పుష్ప' ఫ్రాంచైజీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక హిట్ జోడీగా తమ నటనతో అందరినీ మెప్పించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా అట్లీ పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో. గత రోల్స్ కంటే డిఫరెంట్‌గా అట్లీ అల్లు అర్జున్ మూవీలో రష్మిక నెగిటివ్ రోల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం సాగుతున్నా..ఇప్పుడు ఆ పాత్ర షూటింగ్ కోసం నేషనల్ [...]











