Search Results for: Atlee
-
పుష్ప వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, ‘జవాన్’ వంటి భారీ హిట్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన అట్లీ, అల్లు అర్జున్‌ను ఎలా చూపిస్తారా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడం వల్ల ఇది ఇండియన్ సినిమా చరిత్రలో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.. [...]
-
Rashmika to play negative role in Allu Arjun Atlee Film!
by
Vijay kalyan 0 Votes
పుష్ప' ఫ్రాంచైజీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక హిట్ జోడీగా తమ నటనతో అందరినీ మెప్పించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా అట్లీ పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో. గత రోల్స్ కంటే డిఫరెంట్‌గా అట్లీ అల్లు అర్జున్ మూవీలో రష్మిక నెగిటివ్ రోల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం సాగుతున్నా..ఇప్పుడు ఆ పాత్ర షూటింగ్ కోసం నేషనల్ [...] -
Rashmika to play a villain Role In Allu Arjun atlee film!
by
Vijay kalyan 0 Votes
పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి వీరిద్దరూ ప్రేమికులుగా కాదు.. ఒకరికొకరు సవాళ్లు విసురుకునే పాత్రల్లో కనిపించబోతున్నారన్న వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బహుభాషా చిత్రంలో రష్మిక ఒక కీలక పాత్ర పోషిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ [...] -
kajol devgan on board for allu arjun atlee movie?
by
Vijay kalyan 0 Votes
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఆమె పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. కాగా ఈ సినిమాలో [...] -
Bollywood star Tiger Shroff To Join Allu Arjun Atlee’s AA22 x A6?
by
Vijay kalyan 0 Votes
అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో “టైగర్” ష్రాఫ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో “టైగర్” ష్రాఫ్ కనిపిస్తాడని తెలుస్తోంది. మరి “టైగర్” ష్రాఫ్ నిజంగానే నటిస్తున్నాడా ?, నటిస్తే ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి. మొత్తానికి [...] -
TAMANNAAH’s SPECIAL SONG IN ALLU ARJUN – ATLEE’S FILM!
by
Vijay kalyan 0 Votes
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమాలో దీపికతో పాటు మృణాల్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు వీళ్లకు అదనంగా మరో హీరోయిన్ కూడా చేరిందట. బన్నీ-అట్లీ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు. ఈ సాంగ్ లో బన్నీతో కలిసి డాన్స్ చేయడానికి తమన్నాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ‘జైలర్’లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ సరసన కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతుంది. ఐతే, [...] -
jhanvi kapoor confirmed on board for allu arjun – atlee film!
by
Vijay kalyan 0 Votes
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో దీపికతో పాటు మృణాల్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లాస్ట్ షెడ్యూల్ లో మృణాల్ ఠాకూర్ పై ఓ కీలక సన్నివేశాన్ని షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ లో అల్లు అర్జున్ – జాన్వీ కపూర్ లపై ఓ లవ్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట. ఈ షూట్ అనంతరం [...] -
director atlee finalized 3 heroines for allu arjun’s film?
by
Vijay kalyan 0 Votes
అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు జాయిన్ అయ్యారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ అని ముందుగానే తెలిసింది. ఆమెతో పాటు మృణాల్ ఠాగూర్, పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో జాయిన్ అయినట్లు వార్తలు వచ్చాయి. పూజా హెగ్డే ఇప్పటికే అల్లు అర్జున్ తో 'డీజే దువ్వాడ జగన్నాథం', 'అల వైకుంఠపురంలో' సినిమాలో నటించింది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భవిష్యత్తు, వర్తమానం, గతం [...] -
star beauty Deepika to join Allu Arjun-Atlee’s ‘AA22xA6’ shoot!
by
Vijay kalyan 0 Votes
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అట్లీ. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ పాత్రలో ప్రేక్షకులను స్టన్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్లుగా చాలా మంది నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..కాగా, ఈ [...] -
samantha is not a part of allu arjun atlee movie!
by
Vijay kalyan 0 Votes
అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కలిసి పనిచేయనున్న భారీ ప్రాజెక్ట్‌లో తాను భాగం కావడం లేదని హీరోయిన్ సమంత స్పష్టం చేశారు. దర్శకుడు అట్లీ తనకెంతో సన్నిహితుడని ఆమె పేర్కొన్నారు. అయితే, త్వరలోనే ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేస్తానని, ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ మూవీ ప్రమోషన్స్‌లో తెలిపారు. గతంలో సమంత, అట్లీ దర్శకత్వంలో ‘తేరి’ (తెలుగులో ‘పోలీసోడు’), ‘అదిరింది’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా, సమంత నిర్మాతగా మారిన [...] -
prabhas as cheif guest for allu arjun atlee movie launch!
by
Vijay kalyan 0 Votes
అట్లీ చివరిగా జవాన్ సినిమాతో తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలు దానికి మించి పోయే రేంజ్‌లో ప్లాన్ చేశాడట. ఇక ఇప్పటికే సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చేసిన టీం..త్వరలో సినిమా పూజా కార్యక్రమాలను గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్నారు. అయితే మొదటి నుంచి సినిమాపై భార్య హైప్ నెలకొనేలా అట్లీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే..పూజా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్‌ను దించనున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు [...] -
1st major update on allu arjun atlee movie shoot!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ చాలా డిఫరెంట్ గా చేశారు. అప్పటినుంచి ఈ మూవీపై హైప్ పెరుగుతోంది. అయితే ఈ మూవీ గురించి [...]











